తెలంగాణ కాంగ్రెస్‎లో సంక్షోభం.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధిష్టానం

తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం క్రమక్రమంగా ముదురుతోంది.దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించింది.

 Crisis In Telangana Congress.. Leadership In Remedial Efforts-TeluguStop.com

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితులను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.ఈ మేరకు రాహుల్ గాంధీని కలిసి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను మాణిక్కం ఠాగూర్ వివరించనున్నారు.

ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మాణిక్కం ఠాగూర్ కలిశారు.అర్ధరాత్రి 12.30 గంటల వరకు సాగిన భేటీలో తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఖర్గే సూచనతో ఇవాళ రాహుల్ గాంధీని కలవనున్నారు.

పార్లమెంట్ సమావేశాలు ముగియగానే టీ.కాంగ్రెస్ నేతలతో సమావేశానికి ఏఐసీసీ సమాయత్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube