వీడియో వైరల్... బిర్యాని వండుతూ సందడి చేసిన రాయుడు, రైనా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ వాతావరణం అని చెప్పవచ్చు.క్రికెట్ అనేది మన భారతదేశంలో అత్యంత ఆదరణీయమైన పండగ.

 Cricketers Suresh Raina Ambati Rayudu Cooking Biryani-TeluguStop.com

క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసే అంత అభిమానులు క్రికెట్ కు ఉన్నారు.అందుకే భారతదేశంలో క్రికెట్ అనేది అత్యంత అదరణీయమైన క్రీడగా మారింది.

వయస్సుతో సంబంధం లేకుండా క్రికెట్ ను ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారంటే క్రికెట్ ఫీవర్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ఐపీఎల్ అయితే చెప్పనక్కరలేదు.

 Cricketers Suresh Raina Ambati Rayudu Cooking Biryani-వీడియో వైరల్… బిర్యాని వండుతూ సందడి చేసిన రాయుడు, రైనా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అభిమానుల ఉత్సాహం రెట్టింపవుతుంది.ఇక క్రికెటర్ లు గ్రౌండ్ లో విధ్వంసకర ఆటతీరును ప్రదర్శిస్తూనే, మ్యాచ్ అనంతరం కూడా రకరకాల కార్యక్రమాల ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంటారు.

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ స్టార్స్ సురేష్ రైనా, అంబటి రాయుడు తమకు కేటాయించిన హోటల్ లో సరదాగా బిర్యానీ వండుతూ సందడి చేశారు.హైదరాబాద్ బిర్యానీ చేయడంలో ఎక్స్ పర్ట్ అయిన అంబటి రాయుడు తనకు జతగా రైనా బిర్యానీ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

సీఎస్కె అభిమానులను, నెటిజన్లను ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ వీడియోను చూడాలని మీకూ ఆసక్తిగా ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

#@SPFleming7 #RainaAnd #Ambati Rayudu #@SureshRaina #@ChennaiIPL

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు