సన్యాసినిగా మారిన క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్

మీకు సోఫియా హయత్ గుర్తుందా? క్రికెటర్ రోహిత్ శర్మకు ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్.2012లో రోహిత్ శర్మ 264 పరుగులు కొట్టిన వేళ, నగ్నంగా ఫోటో దిగి, దాన్ని కానుకగా ఇచ్చిన హాట్ బ్యూటీ.

 Rohit Sharma’s Girl Friend Become A Saint-TeluguStop.com

ఆపై 2013లో బిగ్ బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పోటీ పడింది కూడా.బ్రిటీష్ జాతీయురాలిగా ఓ ప్రముఖ మోడల్ గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు జీవితంపై విరక్తి చెందిందో ఏమో గానీ సన్యాసినిగా మారిపోయింది.

తన పేరును గియా సోఫియా మదర్ గా మార్చుకున్న ఆమె, సన్యాసి రూపంలోని తన చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube