వారెవ్వా...ఈ స్టన్నింగ్ క్యాచ్... రనౌట్ తో మ్యాచ్ ను మలుపుతిప్పిన జడేజా

క్రికెట్ అనేది ఓ జెంటిల్ మెన్ గేమ్.ఎప్పుడు ఆట ఎలా మలుపు తిరుగుతుంది అన్నది చెప్పడం చాలా కష్టం.

 Cricketer Ravindra Jadeja Catch Run Out Pbks Vs Csk Ipl-TeluguStop.com

అందుకే చివరి వరకు ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా మారుతుంది.అభిమానులకు ఉత్కంఠను కలిగిస్తుంది.

అయితే ప్రతి మ్యాచ్ లో జార విడిచిన ఒక్క క్యాచ్ మ్యాచ్ ను గెలిపించొచ్చు.అదే క్యాచ్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం కావచ్చు.

 Cricketer Ravindra Jadeja Catch Run Out Pbks Vs Csk Ipl-వారెవ్వా…ఈ స్టన్నింగ్ క్యాచ్… రనౌట్ తో మ్యాచ్ ను మలుపుతిప్పిన జడేజా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ఒక్క క్యాచ్ మ్యాచ్ విజేతను నిర్ణయించిన ఘటనలు మనకు చరిత్రలో చాలా ఉన్నాయి.ఇక అసలు విషయంలోకి తాజాగా జరిగిన చెన్నై- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అంతగా ఉత్కంఠను కలిగించకపోయినా చెన్నై ముంగిట గెలుపు మోకారిళ్లిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ నాలుగు వికెట్లు తీసి స్టార్ బౌలర్ గా నిలిచాడు.అయితే చాహర్ విసిరిన బంతిలో….

ప్లేయర్ బాల్ ను జడేజా అత్యంత చాకచక్యంగా క్యాచ్ పట్టుకున్నాడు.ఈ క్యాచ్ మ్యాచ్ కి హైలెట్ గా నిలిచింది.

ప్రపంచంలో అత్యంత బెస్ట్ ఫీల్డర్ గా పేరున్న జడేజా మరో సారి ఈ మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ తో సత్తాచాటాడనే చెప్పవచ్చు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.

జడ్డూ నువ్ సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్ తో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.

#Run Out #IndianCricketer #Ravindra Jadeja #PBKS Vs CSK #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు