నెటిజన్ పై క్రికెటర్ హనుమ విహారి ఫైర్...ఎందుకో తెలిస్తే?

ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.సాంకేతిక విప్లవంలో భాగంగా వచ్చిన సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోంది.

 Cricketer Hanuma Vihari Fires On Netizen, Cricketer Hanuma Vihari,covid Situatio-TeluguStop.com

సోషల్ మీడియా అనేది మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం.దానిని మంచి కోసం వాడితే చాలా మంచి జరుగుతుంది చెడు కోసం వాడితే చెడు జరుగుతుంది.

కాని సోషల్ మీడియాలో స్వేచ్చ అనేది చాలా ఉంటుంది.మనం ఎవరినీ ఇక్కడ నిలువరించడానికి ఉండదు.

అందుకే సెలెబ్రేటీలకు నెటిజన్లతో చాలా సమస్యలు ఎదురవుతాయి.ఇక కొంత మంది డైరెక్ట్ గా రకరకాలుగా సెలెబ్రేటీలను అవమానించడం పరిపాటిగా మారింది.

తాజాగా ఓ నెటిజన్ పై క్రికెటర్ హనుమా విహారీ ఫైర్ అయ్యాడు.ప్రస్తుతంఇంగ్లాండ్  కౌంటీ క్రికెట్ ఆడుతున్న విహారీ ఇక్కడి కరోనా పరిస్థితులపై కలత చెంది కరోనా బాధితుల కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్న విహరీ తన సోదరుడు, సోదరితో కలిసి ప్లాస్మా సేవలు, ఆసుపత్రులలో బెడ్ సౌకర్యం, ఆక్సిజన్ సిలిండర్ లను అందిస్తున్నాడు హనుమ విహారీ .అయితే ఓ అమ్మాయికి ఆరోగ్య అవసరం నిమిత్తం ఆర్థిక సహాయం కోరగా… ఓ నెటిజన్ మాత్రం మీ దగ్గరే కోట్ల రూపాయలు ఉంటాయి కదా.మరల మమ్మల్ని ఎందుకు సహాయం కోరుతున్నారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.అయితే దీనికి సమాధానంగా ఇది నా స్వార్థం కోసం చేయటం లేదని, మన దేశ ప్రజల గురించి చేస్తున్నా.నీ లాంటి వాళ్ళ వల్లే దేశం ఇలా తయారయిందని నెటిజన్ పై హనుమ విహారీ ఫైర్ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube