క్రెడిట్ కార్డ్ పేమెంట్ కు ఈజీ వే..!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ అనేది అందరి దగ్గర ఉంటుంది.క్రెడిట్ కార్డ్ అనగానే వామ్మో అనే వాళ్లు ఉన్నా దాన్ని వాడే విధంగా వాడుతూ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్న వారు ఉన్నారు.

 Credit Card Payments Easy Options   , Credit Card Payments, Credit Card Bill Dat-TeluguStop.com

బిల్ డేట్ కు ముందే కట్టాల్సిన మొత్తం కట్టేస్తే అదనపు ఛార్జీల మోత ఉండదు.పొరపాటున బిల్ డేట్ దాటింది అంటే బ్యాంక్ వాళ్లు వేసే ఇంట్రెస్ట్ రేటుని ఎవరు కనిపెట్టలేరు.

కార్డ్ ఆ బ్యాంక్ ది కాబట్టి వారు వేసే అదనపు రుసుముని చెల్లించక తప్పదు.అయితే క్రెడిట్ కార్డ్ పేమెంట్ లో కూడా ఈజీ ఆప్షన్స్ ఉన్నాయని తెలుస్తుంది.

అవసరానికి కార్డ్ వాడటం టైం కు కట్టకపోతే నెల వారి బడ్జెట్ మీద అదనపు భారం తగిలినట్టే అవుతుంది.అందుకే క్రెడిట్ కార్డ్ పేమెంట్ లను వినియోగదారులు తమ సమార్ధానికిఉ మించి చేసుకోకూడదని చెబుతుంటారు.

కార్డ్ పేమెంట్ నిర్ణీత గడువు తేదీలోపు చెల్లిస్తే ఎలాంటి అదనపు ఫైన్ లను కట్టాల్సిన అవసరం ఉండదు.ఒకవేళ క్రెడ్ కార్డ్ బిల్లుని మొత్తం చెల్లించలేని స్థితిలో ఉంటే ఈ.

ఎం.ఐ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు.కార్డ్ వాడిన విధానాన్ని బట్టి 23 నుండి 49 శాతం వడ్డీని బ్యాంక్ లు చార్జ్ చేస్తాయి.ఈ కామర్స్ షాపింగ్, బయటకు వెళ్లినప్పుడు షాపింగ్ ఇలా భారీ మొత్తంగా ఖర్చు పెట్టినా దాన్ని ఈ.ఎం.ఐ ఆప్షన్ లో కన్వర్ట్ చేసుకుని నెల నెల ఈ.ఎం.ఐ కట్టుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube