క్రేజీ ఐడియా: కారును నైట్ క్లబ్ లా మార్చిన టాక్సీ డ్రైవర్..!- Crazy Idea The Reason Is The Taxi Driver Who Changed The Night Club Law

crazy idea the reason is the taxi driver who changed the night club, car , nightclub, viral video, viral latest, car driver, social meida, lighting system, musing system - Telugu Car, Car Driver, Lighting System, Musing System, Nightclub, Social Meida, Viral Latest, Viral Video

ప్రస్తుత రోజుల్లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టాక్సీ డ్రైవర్లు వినూత్న రీతిలో ఆకర్షించే విధంగా వారి టాక్సీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.అంతేకాకుండా ప్యాసింజర్ లకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త కొత్త ఆలోచనలను అమలు చేస్తున్నారు.

 Crazy Idea The Reason Is The Taxi Driver Who Changed The Night Club Law-TeluguStop.com

తాజాగా గ్రీస్ దేశానికి చెందిన ఒక టాక్సీ డ్రైవర్ ఒక విన్నూత ఐడియా ను అమలుచేసి తన కారుని ఏకంగా నైట్ క్లబ్ లాగా మార్చేసి కారు ఎక్కిన వారికి పార్టీ మూడ్ వచ్చే విధంగా లైటింగ్ అమర్చాడు.

అలాగే తన కారులో ఎక్కిన ప్యాసింజర్స్ కు లాగా నైట్ క్లబ్ లో ఉండే విధంగా తన కారును మార్చేశాడు.

 Crazy Idea The Reason Is The Taxi Driver Who Changed The Night Club Law-క్రేజీ ఐడియా: కారును నైట్ క్లబ్ లా మార్చిన టాక్సీ డ్రైవర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా చేయడానికి గల కారణం కరోనా వైరస్ కాలంలో ప్రజలలో స్ఫూర్తిని తగ్గకుండా ఉండే విధంగా ఇలా చేసినట్లు తెలిపాడు.కేవలం లైటింగ్ సిస్టంతో పాటు మ్యూజిక్ కూడా అమర్చడంతో కార్ లో ఉండే ప్యాసింజర్స్ కు పబ్ కు వచ్చామన్న ఫీలింగ్ కలుగుతుంది.

ఈ సందర్భంగా డ్రైవర్ మాట్లాడుతూ.ఎప్పుడు ఒత్తిడితో బాధగా ఉండే వారిని చూస్తూ ఉంటాను.అందుకే కార్ లో ఒక మంచి మ్యూజిక్ సిస్టం పెట్టాలని అనుకున్నాను.ఈ మ్యూజిక్స్ పెట్టడం వల్ల ప్రజలు ఎంతో ఎంజాయ్ చేయడం, సరదాగా ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇలా ఏర్పాటు చేసినందుకు ప్రయాణికుల నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నాడు.ప్రస్తుతం ఈ కార్ ప్రయాణికులను బాగా ఆకట్టుకుంటుంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Social Meida #Car Driver #Lighting System #Viral Video #Nightclub

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు