క్రేజీ ఐడియా: లవ్ బ్రేకప్ అయిన వారి కోసం కొత్త కేఫ్..!- Crazy Idea New Cafe For Love Breakups

love failure , dhradun, cafe -Dil Tuta Ashiq- lovers- sadnees shareing-love failure-dehradun-divanshu-dil tuta ashiq-alchohol-lock down-break up - Telugu Cafe, Dhradun, Dil Tuta Ashiq, Love Failure, Lovers, Sadnees Shareing

ఎవరైనా ప్రేమలో విఫలం అయితే వారికి ఎంత బాధగా ఉంటుందో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది.లవ్ బ్రేకప్ అయిన అనంతరం వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉంటుంది.

 Crazy Idea New Cafe For Love Breakups-TeluguStop.com

కొందరు ఆల్కహాల్, చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతే, మరి కొందరు అదే తలుచుకొని తీవ్ర మనోవేదనకు గురి అవుతుంటారు.తాజాగా ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయికి వచ్చిన ఓ వింత ఆలోచనతో లవ్ ఫెయిల్యూర్ అయిన వారి కోసం ఒక టీ కేఫ్ ను ప్రారంభించాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే

డెహ్రాడూన్ కు చెందిన దివ్యాన్షు కి లాక్ డౌన్ సమయంలో ప్రేమ విఫలం కావడంతో ఎంతో ఆవేదనకు గురై డిప్రెషన్లోకి వెళ్లి పోయాడు.ఆ సమయంలో ఎక్కువగా ఫోన్ తోనే కాలక్షేపం గడిపేవాడు.అయినా కానీ తన ప్రియురాలు మర్చిపోలేక పోయాడు.దీంతో అతడికి ఒక ఆలోచన వచ్చింది.ఇందులో భాగంగానే లవ్ ఫెయిల్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఒక టి కేఫ్ ను స్థాపించడం.తనలాగా బాధపడుతున్న వారు అందరూ కూడా ఒక చోటకు వచ్చి వారి ఆవేదనను తెలియపరిచే లాగా ఏర్పాటు చేశాడు.

 Crazy Idea New Cafe For Love Breakups-క్రేజీ ఐడియా: లవ్ బ్రేకప్ అయిన వారి కోసం కొత్త కేఫ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా ఆదివారం ఒక షో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.తన విద్యాభ్యాసం నుంచి తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని, ఆమె తల్లిదండ్రులు తమ ప్రేమవివాహానికి అంగీకరించకపోవడంతో బ్రేకప్ జరిగిందని దాంతో తాను 6 నెలల పాటు డిప్రెషన్ లో ఉన్న సమయమంతా పబ్జి ఆడుతూ గడిపేశానని దివ్యాన్షు తెలియజేశారు.

ఇదిలా ఉండగా మరోవైపు డెహ్రాడూన్ లోని బిఎంఎస్ రోడ్లు ఉన్న చోట దిల్ తూటా అషికీ కేఫ్ (Dil Tuta Ashiq) ప్రేమ ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది.ముందుగా కేఫ్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అతడి కుటుంబసభ్యులు సందేహించారని అనంతరం వారే అతని ప్రోత్సహించడం మొదలుపెట్టారని దివ్యాన్షు తెలిపాడు.

.

#Dil Tuta Ashiq #Cafe #Dhradun #Lovers #Love Failure

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు