క్రేజీ: పానీపూరితో అమ్మాయిని ప్రేమలో పడేసిన ఘనుడు..! ఎలా అంటే..?!

ప్రస్తుత కాలంలో యువతీ, యువకులు ప్రేమలో పడటం సర్వ సాధారణం అయ్యింది.ఆ ప్రేమను విజయవంతం చేసుకోవడానికి యువతీ, యువకులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 Crazy A Man Proposer His Girl Friend With A Ring In Panipoori-TeluguStop.com

అలాగే లవ్ ప్రపోజ్ చేసేందుకు వివిధ రకాల ప్రయత్నాలు , ఆలోచనలు చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.అంతే కాకుండా వారి లవర్ ను ఇంప్రెస్ చేసేందుకు వినూత్నరీతిలో ప్రపోజ్ చేసేందుకు వివిధ ప్రయత్నాలు చేయడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.

వారు ఎంతగానో ఇష్టపడ్డ అమ్మాయి కోసం లవ్ ప్రపోజ్ చేయడానికి అబ్బాయిలు వినూత్న రీతిలో ఆలోచనలు చేయడంతో పాటు చాలా భినంగా ప్రపోజ్ చేయాలని భావిస్తూ ఉంటారు.అందుకోసం ఎంతటి సాహసానికైనా వెనకాడరు.

 Crazy A Man Proposer His Girl Friend With A Ring In Panipoori-క్రేజీ: పానీపూరితో అమ్మాయిని ప్రేమలో పడేసిన ఘనుడు.. ఎలా అంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఒక క్రేజీ లవర్ తన ప్రేమను ప్రేమించిన అమ్మాయికి వ్యక్తపరిచేందుకు సరికొత్త ఆలోచనా వేయడంతో పాటు అమలు చేశాడు.

ఒక యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి కోసం పానీపూరిలో ఉంగరం పెట్టి లవ్ ప్రపోస్ చేశాడు.

ఈ క్రేజీ లవ్ ప్రపోజల్ నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Telugu Crazy Lover Proposes, Crazy Man, Girlfriend, Hides, I Nside, Love Propose, Netizens, Pani-puri, Proposer His Girl Friend, Ring, Ring In Panipoori, Social Media, Viral Video, Yong Man-Latest News - Telugu

ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మంది పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు.పానీపూరి సహాయంతో ప్రేమలో పడేసావ్ బ్రదర్ అంటూ నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ పానీపూరి రింగ్ ప్రపోజల్ కు సంబంధించిన కథనం మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

#Netizens #Social Media #CrazyLover #ProposerHis #Pani-puri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు