కొండను తవ్వి ఎలుకను పట్టిన అనంతపురం జిల్లా ఎస్పీ పకీరప్ప- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శ

గోరంట్ల మాధవ్ కంప్లైంట్ ఇచ్చానని చెబుతుంటే, ఎస్పీ కంప్లైంట్ రాలేదని చెబుతున్నారు.గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫోర్సెనిక్ ల్యాబ్ కు పంపామని హోంమంత్రి చెబుతుండగా, ఎస్పీ పకీరప్ప ఒరిజినల్ వీడియో లేదని చెబుతున్నారు.

 Cpi State Secretary K Ramakrishna Comments On Pakirappa Ap Poltics , Gorantla Madhav , Ycp, Ramakrishna , Cpi, Video Call,sp Pakirappa-TeluguStop.com

ఎంక్వయిరీ లేకుండా ఫేక్ వీడియో అని తేల్చిన ఎస్పీ పకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube