రఘురామకృష్ణంరాజు అరెస్టు పై సంచలన కామెంట్స్ చేసిన సీపీఐ నారాయణ..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం చుట్టూ ఏపీ రాజకీయం జరుగుతోంది.కరోనా లాంటీ క్లిష్టసమయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడటం పై దృష్టి పెట్టకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఎంపీ అరెస్ట్ పై విపక్షాలు మండిపడుతున్నాయి.

 Cpi Narayana Sensational Comments On Raghuramakrishnam Raju Cpi Narayana, Raghur-TeluguStop.com

తాజాగా ఈ అరెస్ట్ వ్యవహారంపై సిపిఐ నారాయణ స్పందించారు.రఘురామకృష్ణంరాజు అరెస్టు వెనకాల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని పేర్కొన్నారు.

అమిత్ షా కేసిఆర్ సపోర్ట్ లేకపోతే.రఘురామకృష్ణంరాజు ని అరెస్టు చేసే వారు కాదని.ఆయన స్పష్టం చేశారు.అదే రీతిలో రఘురామకృష్ణంరాజు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం సరైనది కాదని ఖండించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టులకు బిజెపి పెద్దల నుండి అనుమతులు వస్తున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈటెల రాజేందర్ పై కెసిఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రజల భవిష్యత్తును గట్టిగా బుద్ధి చెబుతారని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube