దీక్ష విరమింపజేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి..

లఖింపూర్ (ఉత్తర ప్రదేశ్) లో రైతుల పై జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా,తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ను కించపరిచి మహిళలను భయందోళనకు గురి చేసిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యవహార శైలి కి నిరసనగా హైదరాబాద్ అంబర్పేట్ తన నివాసంలో మాజీ రాజ్యసభుడు వి.హనుమంత రావు చెప్పటిన దీక్ష విరమింపజేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిమాజీ ఎంపీ ఆజిజ్ పాషా , మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి రాములు నాయక్ అనంతరం హనుమంతరావుకు నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

 Cpi (m) State Secretary Chadha Venkat Reddy Has Resigned,  Chadha Venkat Reddy ,-TeluguStop.com

అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలు బడాబాబులకు మేలు చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు లక్కీ పూర్ ఘటన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హత్యగా భావిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజిత్ మిశ్రా తన కేంద్ర ప్రభుత్వ పదవి నుంచి తప్పుకుని న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube