బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కు కరోనా.. నిర్వాహకులకు షాక్..!

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సెప్టెంబర్ 5 నుండి స్టార్ట్ అవుతుందని ప్రోమో వదిలారు.ఇప్పటికే సెలెక్ట్ అయిన హౌజ్ మేట్స్ ను క్వారెంటైన్ లో ఉంచారు.

 Covid Positive For Biggboss Housemates In Quarantine Time , Bigboss 5 Contestant-TeluguStop.com

అనూహ్యంగా క్వారెంటైన్ లో ఉన్న బిగ్ బాస్ కంటెస్టంట్స్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది.క్వారెంటైన్ లో ఉంటున్నా రోజు విడిచి రోజు కంటెస్టంట్స్ కు కొవిడ్ టెస్ట్ చేస్తున్నారట.

హౌజ్ లోకి వెళ్లాక కొవిడ్ వస్తే ప్రోగ్రాం డిస్ట్రబ్ అవుతుందని భావించి ఇలా చేస్తున్నారు.అయితే క్వారెంటైన్ లో ఉన్న కొందరికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు టాక్.

అయితే ఇది ముందే ఊహించిన బిగ్ బాస్ టీం హౌజ్ లోకి వెళ్లాల్సిన 16 మందితో పాటుగా మరికొంతమందిని క్వారెంటైన్ లో ఉంచారని తెలుస్తుంది.ఇప్పుడు కొవిడ్ వచ్చిన వారి ప్లేస్ లో క్వారెంటైన్ లో ఉంచిన మరికొందరికి ఛాన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది.

మొత్తానికి లాస్ట్ ఇయర్ సీజన్ కన్నా ఈ సీజన్ మరింత టఫ్ గా సాగుతుంది.బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ సెలబ్రిటీస్ వస్తారని టాక్.అయితే కొవిడ్ వల్ల చివరి వరకు కన్ఫర్మ్ కంటెస్టంట్స్ గురించి చెప్పడం కష్టమని అంటున్నారు. మరి సెప్టెంబర్ 5 వరకు ఎవరు ఉంటారు ఎవరు ఉండరన్నది తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube