కోవిడ్ ఎఫెక్ట్ అక్కడ యూనివర్సిటీ క్లోజ్..!!

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్న సంగతి తెలిసిందే.గడచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 3.46 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్స విషయంలో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతూ ఉండటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

 Covid Effect University Close There,  Covid, Pondicherry University-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా చాలా రాష్ట్రాలలో విద్యా సంస్థలు మరియు పరీక్షలు ప్రభుత్వాలు రద్దు చేస్తూ ఉన్నా సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ విధంగానే స్కూల్స్ మరియు కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ పుదుచ్చేరి విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.

పాండిచేరి యూనివర్సిటీ గా మంచి పేరు ఉన్న ఈ విద్యాలయంలో అనేక మంది విద్యార్థులు మరియు సిబ్బంది కరోనా బారిన పడటంతో ఈనెల 25 లోపు విద్యార్థులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని .యూనివర్సిటీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఏప్రిల్ 26 నుండి యూనివర్సిటీ మెస్ మరియు హాస్టల్ అంత క్లోజ్ చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం సిబ్బంది ప్రకటించడం జరిగింది.పాండిచ్చేరి లో కూడా భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube