కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్: కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులు ప్రారంభం  

covid response ambulances, minister ktr, minister etela rajender, Hyderabad, - Telugu Covid Response Ambulances, Hyderabad, Minister Etela Rajender, Minister Ktr

తన జన్మదినం సందర్భంగా ప్రకటించిన ఆరు కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ లను ప్రభుత్వానికి అందజేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.గురువారం ప్రగతి భవన్‎లో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‎తో కలిసి మంత్రి కేటీఆర్ జెండా ఊపి కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‎లను ప్రారంభించారు.

 Covid 19 Ambulances Minister Ktr Minister Etela Rajender

ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్య పాల్గొన్నారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు ముందుకొచ్చారు.

కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్: కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులు ప్రారంభం-Latest News-Telugu Tollywood Photo Image

త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్ కు తెలిపారు.ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంబులెన్సులు కొవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేయనున్నాయి.

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపుతోందని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.

#Minister KTR #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Covid 19 Ambulances Minister Ktr Minister Etela Rajender Related Telugu News,Photos/Pics,Images..