వివేకా లేఖపై ‘నిన్ హైడ్రిన్’ పరీక్షకు కోర్టు అనుమతి

Court Permission For 'nin Hydrin' Test On Viveka's Letter

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.

 Court Permission For 'nin Hydrin' Test On Viveka's Letter-TeluguStop.com

హత్య జరిగిన స్థలంలో లభించిన లేఖను 2021 ఫిబ్రవరి 11వ తేదీన సీబీఐ సీఎఫ్ఎస్ఎల్ కు పంపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వివేక ఒత్తిడిలో రాసిన లేఖగా ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ తేల్చింది.

లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ ను సీబీఐ కోరడంతో నిన్ హైడ్రిన్ పరీక్ష చేయాలని తెలిపింది.కాగా నిన్ హైడ్రిన్ పరీక్ష ద్వారా లేఖపై చేతి రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది.

నిన్ హైడ్రిన్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరగా న్యాయస్థానం అంగీకరించింది.

Court Permission For 'nin Hydrin' Test On Viveka's Letter - Telugu Cbi, Ys Vivekas, Nin Hydrin, Viveka Letter #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube