కదులుతున్న బస్సులో చివరి సీటులో జంట ఆ పని కానిచ్చేశారు... తోటి ప్రయాణికులు, డ్రైవర్‌ వారిని ఏం చేశారో తెలుసా

అభివృద్ది పేరుతో కొన్ని దేశాల్లో విచ్చలవిడితనం మరీ దారుణంగా పెరిగి పోతుంది.మన దేశంలో కాస్త ఇది తక్కువ ఉన్నా కూడా పాశ్చాత్య దేశాల్లో మాత్రం దారుణంగా విచ్చలవిడితనం పెరిగి పోయింది.

 Couple Romance In A Running Bus1-TeluguStop.com

ముఖ్యంగా శృంగారం విషయంలో అమెరికా, ఇంగ్లాండ్‌ ఇంకా కొన్ని దేశాల్లో హద్దు పద్దు లేకుండా పోయింది.అత్యంత దారుణంగా నడి రోడ్ల మీద, జనసంచారం భారీగా ఉన్న ప్రాంతాల్లో కూడా శృంగారంలో పాల్గొనడం ఈమద్య మనం మీడియాలో వార్తల ద్వారా తెలుసుకుంటున్నాం.

తాజాగా ఇంగ్లాండ్‌లో ఒక సంఘటన జరిగింది.అది అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ నుండి ఎక్సెటర్‌కు వెళ్తున్న బస్సులో ప్రయాణికులు కాస్త తక్కువగా ఉన్నారు.వెనుక సీట్లలో ఎక్కువ జనాలు లేరు.రాత్రి సమయంలో ఆ బస్సు బయలుజేరింది.రాత్రి పది గంటల సమయంలో బస్సు వెనుక సీటులో కూర్చున 32 ఏళ్ల మహిళ మరియు 30 ఏళ్ల వ్యక్తి బట్టలు విప్పి మరీ శృంగారంలో పాల్గొన్నారు.

అది కొంతమంది ప్రయాణికులు చూశారు.ప్రయాణికులు చూస్తున్నారనే విషయం కూడా పట్టించుకోకుండా వారిద్దరు శృంగారంలో మునిగి పోయారు.

వారిద్దరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తోటి ప్రయాణికులు డ్రైవర్‌కు ఫిర్యాదు చేశారు.

డ్రైవర్‌ వారిపై మార్గ మద్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇంగ్లాండ్‌లో పబ్లిక్‌ ప్లేస్‌లలో శృంగారం చేయడం చట్ట రీత్యా నేరం.అందుకే వారిద్దరిని బస్సు ఎక్సెటర్‌కు వెళ్లగానే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వారి వల్ల తోటి ప్రయాణికులు అంతా కూడా దాదాపు నాలుగు గంటల పాటు అత్యంత దారుణమైన ప్రయాణంను చేసినట్లుగా డ్రైవర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వారిద్దరు పోలీసులు పట్టుకున్నా కూడా ఏమాత్రం పశ్చాతాపం లేకుండా తాపీగా పోలీసులతో వెళ్లి పోయారు అని, వారిద్దరు కేవలం శృంగారం కోసమే బస్సు ఎక్కినట్లుగా ఉన్నారు అంటూ బస్సులో వారితో పాటు ప్రయాణించిన ఒక వ్యక్తి అన్నాడు.ఇలాంటి ప్రయాణంను మళ్లీ తాను కోరుకోవడం లేదని, ఇలాంటి వారి వల్లే దేశం పరువు పోతుందని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube