విమానం దిగిపోయిన జంట..సంతోషంలో డ్యాన్స్ వేసిన ఎయిర్ హోస్టెస్..ఎందుకంటే..?

ఎయిర్ హోస్టెస్ అంటే మర్యాదకు మారుపేరు.విమానం ఎక్కే ప్రయాణికులకుతో సేవలు చేస్తారు.

 Couple Left The Plane For Not Wearing Mask Air Hostess Danced-TeluguStop.com

కానీ ఓ విమానంలో ఎయిర్ హోస్టెస్ మాత్రం విమానం ఎక్కిన ప్రయాణీకుల జంట ఆగ్రహంతో విమానం దిగిపోతే చక్కగా డ్యాన్స్ వేసింది.అంతేకాదు.

ఆమె డ్యాన్స్ చూసి మిగతా ప్రయాణీకుల చప్పట్లు కొట్టిన వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆమె డ్యాన్స్ ఎందుకు వేసిందీ? తోటి ప్రయాణీకులు ఎందుకు కేరింతలు కొట్టారో ఒక్కసారి చూద్దామా.

 Couple Left The Plane For Not Wearing Mask Air Hostess Danced-విమానం దిగిపోయిన జంట..సంతోషంలో డ్యాన్స్ వేసిన ఎయిర్ హోస్టెస్..ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ వీడియోలో విమానం ఎక్కిన ఓ జంటను మాస్కు పెట్టుకోవాలని ఎయిర్ హోస్టెస్ చెప్పింది.కానీ వారు వినలేదు.వారి మధ్య వాదన నడిచింది.ఈ క్రమంలోనే తోటి ప్రయాణికులు సదరు జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాస్కు పెట్టుకోకపోతే వెంటనే విమానం దిగిపోవాలని గట్టిగా చెప్పారు.అందరూ అదే చెప్పటంతో చివరకు ఆ జంట విమానం దిగక తప్పలేదు.

ఇక దీంతో ఆ జంట విమానం దిగి వెళ్లిపోయినందుకు ఎయిర్ హోస్టెస్ సంబర పడతూ స్టెప్పులేసింది.తోటి ప్రయాణికులు కూడా చప్పట్లు చరుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ కూడా చూసేయండి.

Telugu Air Host Happy, Air Hostess Danced, Corona Effect, Couple, Dance, Flight, Not Wearing Mask, Pair, Social Media, Viral Latest, Viral News, Viral Video-Latest News - Telugu

ఇక కరోనా ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాల్ని మార్చేసింది.మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది.మాస్కులు లేకుండా ఎవరైనా కనబడితే మనసుల ఏమోలో చిన్న భయం మొదలవుతుంది.వెంటనే అటువంటి వారికి కాస్తంత దూరంగా జరిగిపోతాం.మనకు తెలియకుండానే.మరి విమానంలో ఇటువంటి వారు తారసపడితే.? మాస్కు పెట్టుకోబోమంటూ మొండికేస్తే.? ఆరోగ్యాలు ప్రమాదంలో పడిపోతాయనే భయం.

అదికాస్తా వేరే దేశాలకు పాకిపోయే ప్రమాదం జరిగే తీరుతుంది కదూ.ఇదిగో అలా మాస్కులు పెట్టుకోం అని వాదన పెట్టుకున్న జంట తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ విడియోను తొలుత టిక్‌టాక్‌లో బ్రెండన్ ఎడ్లర్ అనే వ్యక్తి దీన్ని షేర్ చేయటంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

ఈ వీడియో చూసిన వారంతా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

#Couple #Social Media #Flight #Pair #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు