భర్తకు కరోనా సోకిందని తెలియడంతో భార్య ఏంచేసిందంటే …?  

Karapa, Couple Left hospital after Tested Positive, Couple, Kakinda Govt Hospital, Corona Positive - Telugu Corona Positive, Couple, Couple Left Hospital After Tested Positive, Kakinda Govt Hospital, Karapa

ప్రస్తుత కాలంలో మన పక్కన నుంచుని వెళ్తున్న వ్యక్తికి కరోనా ఉందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.అయితే తాజాగా తూర్పు గోదావరి జిల్లా కరప లో ఓ సంఘటన నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది.

 Couple Left Hospital After Tested Positive

బస్సు ఎక్కి ప్రయాణిస్తున్న వ్యక్తికి కరోనా అని తెలియడంతో సిబ్బంది బస్సులోంచి దించేశారు.ఇక ఈ విషయానికి సంబంధించి పోలీసుల కథనం ప్రకారం రామచంద్రపురానికి చెందిన 55 ఏళ్ల వృద్ధుడికి కిడ్నీ సమస్య కారణంగా అతడు డయాలసిస్ చేయించుకునేవారు.

అయితే రెండు రోజుల క్రితం అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు.అయితే బాధితుడు గురువారం సాయంత్రం ఆసుపత్రి నుండి భార్యతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు.బస్సు ఎక్కి ముందు అతడి వివరాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు.ఇకపోతే బస్సు బయల్దేరాక కరప చేరుతుంది అనగా అతడికి కరోనా సోకినట్టు ఫోన్ వచ్చింది.

భర్తకు కరోనా సోకిందని తెలియడంతో భార్య ఏంచేసిందంటే …-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే రిపోర్టర్ వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పినా వినిపించుకోకుండా వారు బస్సు ఎక్కి వచ్చారని తెలుస్తోంది.వెంటనే విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేసి ఆ బస్సు డ్రైవర్ కు కండక్టర్ కు విషయం తెలపడంతో వారిని బస్సు నుండి దింపేశారు.

అయితే ఆ సమయానికి బస్సు కరప మార్కెట్ కు చేరుకుంది.కాకపోతే ఆ సమయంలో భార్యాభర్తలను బస్సులోంచి దించేశారు.భర్తతో పాటు దిగిన భార్య కొద్దిసేపటి తర్వాత కనిపించలేదు.దాంతో బాధితుడు అక్కడే ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఆ తర్వాత పోలీసులు సమాచారం తెలుసుకుని అతడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అంతేకాకుండా కనిపించకుండాపోయిన తన భార్యని పోలీసులు వెతకడానికి ప్రయత్నిస్తున్నారు.

#Karapa #Couple #Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Couple Left Hospital After Tested Positive Related Telugu News,Photos/Pics,Images..