కండోమ్‌ కొనేందుకు సిగ్గు పడ్డ ఆ జంట ప్లాస్టిక్‌ కవర్‌ వాడారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా  

Couple Had Using A Plastic Bag Instead Of A Condom-

అవాంచిత గర్బం మరియు సుఖ వ్యాదులు రాకుండా ఉండేందుకు శృంగార సమయంలో కండోమ్స్‌ను వాడాలి.ఇక్కడ అక్కడ అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కండోమ్స్‌ను చాలా తక్కువ రేట్లకు ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి.ఒకప్పుడు కండోమ్స్‌ రేటు చాలా ఎక్కువగా ఉండేది...

Couple Had Using A Plastic Bag Instead Of A Condom--Couple Had Using A Plastic Bag Instead Of Condom-

కాని ఇప్పుడు కండోమ్స్‌ చాలా తక్కువ రేటుకే వస్తున్నాయి.అయినా కూడా కొందరు షాపుకు వెళ్లి కండోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు సిగ్గు పడుతూ శృంగారంలో పాల్గొంటూ ఉన్నారు.దాంతో లేని పోని ఇబ్బందులకు గురి అవుతున్నారు.

వియత్నంలోని హనోయ్‌ అనే ప్రాంతానికి చెందిన ఒక జంట శృంగారంలో పాల్గొనేందుకు సిద్దం అయ్యారు.వారు షాప్‌కు వెళ్లి కండోమ్‌ను కొనుగోలు చేసేందుకు మొహమాట పడ్డారు.కండోమ్‌ కొనేందుకు సిగ్గు పడ్డ వారు కండోమ్‌ కాకుండా ప్లాస్టిక్‌ కవర్‌ను కండోమ్‌ మాదిరిగా వాడాలని భావించారు.

Couple Had Using A Plastic Bag Instead Of A Condom--Couple Had Using A Plastic Bag Instead Of Condom-

కండోమ్‌ తరహాలో ఉండేందుకు కవర్‌ కు ఆయిల్‌ పట్టించి ఆ తర్వాత ఆ కవర్‌ ను కండోమ్‌ మాదిరిగా వాడటం జరిగింది.శృంగారం తర్వాత వారిద్దరి జననాంగాల వద్ద గాయాలు అయ్యాయి.తీవ్రమైన మంట మరియు దురదతో వారు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు.

ఇన్ఫెక్షన్‌ అవ్వడంతో పాటు, రాపిడి వల్ల చర్మ తెగిందని అందువల్ల గాయం అయినట్లుగా వైధ్యులు తేల్చారు.

ప్లాస్టిక్‌ కవర్స్‌ను ఇలా శృంగారంకు వాడటం ఏమాత్రం పద్దతి కాదని, ఇది ఒక అశాస్త్రీయ పద్దతి అని, ఇలాంటి వాటి వల్ల సుఖం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని ఈ జంట వల్ల వెళ్లడైందని చెప్పుకొచ్చారు.ఆ జంట ఎవరు అనే విషయాన్ని వెళ్లడించని సదరు హాస్పిటల్‌ వారు, ప్రస్తుతం వారు బాగానే ఉన్నారని, వారం రోజుల పాటు శృంగారానికి పూర్తిగా దూరంగా ఉంటే సరిపోతుందని సూచించారట.