ఫుల్లుగా తాగి పోలీస్ స్టేషన్ ముందే ఆ శృంగారం చేసిన ప్రేమికులు.. చివరికి ఏమైందంటే..

తాగుతూ మత్తు ఎక్కుతుంది , మత్తులో ప్రపంచాన్నే మరిచిపోతారు.వారు ఆ మత్తు లో ఏం చేస్తుంటారో వారికే తెలియదు.

 Couple Caught Having Srungaram Outside Florida Police Station-TeluguStop.com

కొందరు మత్తు లో వింత గా ప్రవర్తిస్తే మారికొందరు ఒళ్ళు మరచి అసభ్యంగా ప్రవర్తిస్తారు.అలా ఫుల్లుగా తాగిన ఒక ప్రేమ జంట ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే శృంగార కార్యకలాపాలు చేస్తూ పోలీస్ లకి అడ్డంగా దొరికారు.

అసలు విషయానికి వస్తే.

ఫ్లోరిడా కి చెందిన గ్యారీ హిల్ తన ప్రేయసి క్రిస్టల్ ఫ్రాన్సెస్ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

అయితే వారికి సొంత ఇల్లు లేకపోవడం తో ఫ్లోరిడా విధుల్లో తిరిగే వారు రాత్రి అయితే ఎక్కడో ఒకదగ్గర తలదాచుకునే వారు.వీరు తరచుగా మద్యం సేవిస్తూ వింతగా ప్రవర్తించేవారు , అయితే ఈ సారి అది కొంచం శృతి మించింది.

వ్వోడ్కా సేవించిన ప్రేమికులిద్దరు ఫ్లోరిడా లోని కీ వెస్ట్ పోలీస్ స్టేషన్ సమీపం లో పబ్లిక్ ప్లేస్ లో శృంగారం చేసుకోవడం ప్రారంభించారు.ఒళ్ళు మరిచి శృంగారం లో తెలిపోయారు.

అయితే గ్యారీ హిల్ ప్రేయసి వింతగా శబ్దాలు చేయడం తో అక్కడి పోలీస్ స్టేషన్ లో నుండి బయటకి వచ్చి చూసిన పోలీస్ లు షాక్ అయ్యారు.

వెంటనే వారి వద్దకు చేరుకున్న పోలీస్ లు వారిని అదుపు లోకి తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా వారు వినలేదు.వారు వచ్చే వరకు బట్టలు వేసుకొని ఆ జంట ను మరికొందరు మహిళ పోలీస్ లు వచ్చి గ్యారీ ప్రేయసి ఫ్రాన్సెస్ ని చూడగా ఆమె ఫుల్లుగా తాగి ఉండడం తో నడవలేని పరిస్థితి లో ఉన్న ఆమెని దగ్గరలోని ఆసుపత్రి కి తరలించారు.గ్యారీ హిల్ ని పోలీస్ లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు.

అతని అడ్రస్ అడగగా వారికి సొంత ఇల్లు లేదని చెప్పాడు.ఇలా పబ్లిక్ గా ఆ పని ఎందుకు చేశారు అని అడగగా తన ప్రేయసి తాగిన మత్తులో బలవంతం చేసిందని పోలీస్ లకు వివరణ ఇచ్చారు.

వీరు చేసిన ఆ పని గురించి ఫ్లోరిడా నగరమంతా చర్చించుకుంటుంది

.

ఫుల్లుగా తాగి పోలీస్ స్టేషన్ ముందే ఆ శృంగారం చేసిన ప్రేమికులు చివరికి ఏమైందంటే -

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube