అమెరికా ఎన్నికల్లో రసవత్తర పోరు..గెలిచేది రష్యా నా లేక చైనా, ఇరానా..??  

Donald Trump, Countries trying to Defeat Trump in elections,, Joe Biden, Donald Trump,Presidental elections, Corona Effect, black Lives Matter - Telugu Black Lives Matter, Corona Effect, Countries Trying To Defeat Trump In Elections, Donald Trump, Joe Biden, Presidental Elections

అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది.రోజు రోజుకి అగ్ర రాజ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.

TeluguStop.com - Countries Trying To Defeat Trump Elections

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతుండగా, ఈ సారైనా అధికారాన్ని సాధించాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి మాజీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.ఇదిలాఉంటే.

TeluguStop.com - అమెరికా ఎన్నికల్లో రసవత్తర పోరు..గెలిచేది రష్యా నా లేక చైనా, ఇరానా..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాడో పేడో తెల్చుకునేది.చివరికి గెలిచేది బిడెన్ లేక ట్రంప్ కాదని వీరి ఇరువురి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్న రష్యా, చైనా ,ఇరాన్ లేనని అంటోంది అమెరికా ఇంటిలిజన్స్.

ఈ సారి ఎన్నికల్లో ట్రంప్ అధికారంలోకి రావాలని రష్యా విశ్వప్రయత్నాలు చేస్తోందని, అలాగే బిడెన్ అధికారంలోకి రావాలని చైనా , ఇరాన్ ప్రయత్నాలు చేస్తున్నాయని ఇంటిలిజన్స్ ప్రకటించింది.ట్రంప్ కి ఈ ఎన్నికల్లో సాయం చేసేలా రష్యా ఎన్నో రకాల పద్దతులని అవలభిస్తోందని, ప్రచారంలో వినూత్నమైన పద్దతులని ట్రంప్ కోసం సిద్దం చేసిందని ఇంటిలిజన్స్ తెలిపింది అలాగే.

***

ట్రంప్ విషయంలో చైనా, ఇరాన్ లో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తే తమకి భారీ నష్టం తప్పదని భావిస్తున్నాయని అందుకే ట్రంప్ ఓటమికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయని, మరో వైపు బిడెన్ కి మద్దతుగా కూడా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపింది.ఇప్పటికే ట్రంప్ పై అమెరికా ప్రజలకి వ్యతిరేకత కలిగేలా కరోనా వైఫల్యాలు, టిక్ టాక్ బ్యాన్ చేయడం, నల్లజాతీయులపై ట్రంప్ చూపించిన జాత్యహంకారం అంటూ అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేసిందని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేది రష్యా నా లేక చైనా ఇరాన్ లా అనేది తేలాల్సి ఉంది.

#Corona Effect #CountriesTrying #Donald Trump #Joe Biden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Countries Trying To Defeat Trump Elections Related Telugu News,Photos/Pics,Images..