తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి కౌన్సెలింగ్.. ఎప్పటి నుండి అంటే.. ?

తెలంగాణలో ఎందరో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లల్లో వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.కాగా ప్రతి వారు ఉద్యోగం కోసం ఎదురు చూసే బదులుగా సొంతగా ఎంప్లాయిమెంట్ సృష్టించుకోవడం ఉత్తమం అని చెప్పే వారు కూడా ఉన్నారు.

 Counseling For The Recruitment Of Staff Nurses In-TeluguStop.com

కానీ అందరి దగ్గర డబ్బులు ఉండాలి కదా.

 Counseling For The Recruitment Of Staff Nurses In-తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి కౌన్సెలింగ్.. ఎప్పటి నుండి అంటే.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుత కరోన కాలంలో వైద్య సిబ్బంది ప్రాముఖ్యత అందరికి తెలిసి వచ్చింది.ముఖ్యంగా రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ హస్పటల్లో స్టాఫ్ నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.వీటి నియామకం నల్లేరు మీద నడకలా సాగుతుంది.ఇదిలా ఉండగా ఇదివరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో స్టాప్ న‌ర్సుల నియామ‌కానికి ఎంపికైన 803 మంది అభ్యర్ధులకు జూన్ 17 నుండి 19 వ‌ర‌కు కోఠిలో గ‌ల ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో కౌన్సెలింగ్ జ‌రుగ‌నున్న‌ట్లు టీవీవీపీ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ కె.ర‌మేష్ రెడ్డి తెలిపారు.కాగా ఇతర వివరాల కోసం https://vvp.telangana.gov.in వెబ్ సైట్ సంప్రదించగలరని అధికారులు వెల్లడించారు.

#Of Staff Nurses #Telangana #StaffNurse #TelanganaStaff #RecuritmentFor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు