కృష్ణ విజయ నిర్మల లవ్ స్టోరీ బయటపెట్టిన కాస్ట్యూమ్ కృష్ణ?

Costume Krishna Reveals Super Star Krishna Vijaya Nirmala Love Story

వేరు వేరు అభిప్రాయాలతో, వేరు వేరు అభి రుచులతో తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన ఆ ఇద్దరు ఎలా కలిశారు ? వాళ్లిద్దరూ ఎలా ఒక్కటయ్యారు ? అనే విషయాలపై కాస్ట్యూమ్ కృష్ణ ఈ విధంగా చెప్పుకొచ్చారు.ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్న నటుడు కృష్ణ, విజయ నిర్మలనటులుగా వెండి తెరకు పరిచయమై ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అది వివాహ బంధానికి దారి తీసింది.

 Costume Krishna Reveals Super Star Krishna Vijaya Nirmala Love Story-TeluguStop.com

ఇకపోతే వాళ్లిద్దరి మధ్య పరిచయం, ప్రేమ వంటి విషయాలపై కాస్ట్యూమ్ కృష్ణ ఇలా తెలిపారు కృష్ణ భోజన ప్రియుడు.ఆయన సినిమాల్లో నటించేటపుడు విజయ నిర్మల తన ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చి పేట్టేదని, ఆవిధంగా వాళ్ళిద్దరూ కొంచెం దగ్గర అయ్యారని ఆయన తెలిపారు.

ఓన్లీ భోజనం పెట్టడం అంటే, చికెన్, మటన్, చేపలు ఇలాంటివి తెచ్చి పెట్టడం వల్లనే వాళ్ళ మధ్య క్లోజ్ నెస్ మరింత పెరిగిందని కాస్ట్యూమ్ కృష్ణ చెప్పుకొచ్చారు.

 Costume Krishna Reveals Super Star Krishna Vijaya Nirmala Love Story-కృష్ణ విజయ నిర్మల లవ్ స్టోరీ బయటపెట్టిన కాస్ట్యూమ్ కృష్ణ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Costume, Krishna, Love Story, Super Star Krishna, Tollywood, Vijaya Nirmala-Movie

ఇలా వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, నిర్మల ఇంటి భోజనం తిన్నా కూడా కృష్ణ గారికి ఒళ్ళు గానీ, పొట్ట గానీ వచ్చేది కాదని ఆయన అన్నారు.ఆవిడ భోజనం అంటే ఆయన పడి చచ్చే వాడని ఆయన చెప్పారు.ఇలా భోజనం వారిద్దరినీ కలిపిందని కానీ ఏదేమైనా అలాంటి వాళ్ళని ఎక్కడా చూల్లేదని ఆయన అన్నారు.

అందరితో చాలా మర్యాదగా నడుచుకునే వారని ఆయన స్పష్టం చేశారు.

#Costume #Krishna #Vijaya Nirmala #Krishna #Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube