ఏపీ ఇంటర్ బోర్డు పై అవినీతి ఆరోపణలు.. ?  

corruption allegations on the ap intermediate board, andhra pradesh, Inter Board, Corruption, allegations, deputy secretary, suspended, superintendent, junior assistant - Telugu Allegations, Andrapradesh, Corruption, Deputy Secretary, Inter Board, Junior Assistant, Superintendent, Suspended

మన దేశంలో అవినీతీ అంటే అయస్కాంతం లాంటిది.చటుక్కున అతుక్కుపోతుంది.

TeluguStop.com - Corruption Allegations Against Andhra Pradesh Inter Board

అందుకే కావచ్చూ ప్రతి చోట అవినీతి రాజ్యమేలుతుంది.ఏ పనికావాలన్న జేబులు తడప వలసిందే.

ఈ అవినీతి చివరికి విద్యావ్యవస్దను కూడా వదలడం లేదు.

TeluguStop.com - ఏపీ ఇంటర్ బోర్డు పై అవినీతి ఆరోపణలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇకపోతే తాజాగా ఏపీ ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవినీతి దందా వెలుగులోకి వచ్చింది.

దరఖాస్తు కూడా చేయని కాలేజీలకు అధికారులు అనుమతులు ఇచ్చారని.ఇందుకు గాను ఒక్కో కాలేజీ నుండి రూ.లక్ష నుండి రూ.2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

Telugu Allegations, Andrapradesh, Corruption, Deputy Secretary, Inter Board, Junior Assistant, Superintendent, Suspended-Latest News - Telugu

ఇలా మొత్తం కలిపి కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో రూ.2 కోట్లు వరకు వసూళ్లకు పాల్పడినట్లు, కోర్సుల డిమాండ్ ను వారు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.అందుకే ఈ అవినీతి ఆరోపణల విషయంలో ముగ్గురు అధికారులపై వేటు పడింది.

కాగా ఏపీ ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు.

సూపరిండెంట్, జూనియర్ అసిస్టెంట్ లపై కూడా బదిలీ వేటు పడింది.

#Andrapradesh #Allegations #Suspended #Inter Board #Corruption

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు