వైట్ హౌస్ కీలక అధికారి సంచలన వ్యాఖ్యలు..గ్రామాలకి కూడా..  

One Of The White House Officer Key Announcement Of Coronavirus Spread In Villages, Coronavirus, White House, America, Sanitizers, Face Masks, Social Distance, Dr. Deborah Birx’s - Telugu America, Coronavirus, Dr. Deborah Birx’s, Face Masks, Sanitizers, Social Distance, White House

అందుగలదు.ఇందు గలదు అనే సందేహం వలదు.

TeluguStop.com - Coronavirus White House America Sanitizers Face Masks Social Distance Dr Deborah Birxs

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఎందెందు వెతికినా అందందే కలదు అన్నట్టుగా ఎటు చూసిన కరోనానే, ఏమి ముట్టుకున్నా, గాలి పీల్చినా కరోనా భయమే.ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ముఖానికి మాస్కులు, చేతికి శానిటైజర్లు పూసుకుని కరోనా మహమ్మారి మధ్యనే సహా జీవనం చేస్తున్నారు.

TeluguStop.com - వైట్ హౌస్ కీలక అధికారి సంచలన వ్యాఖ్యలు..గ్రామాలకి కూడా..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అగ్ర రాజ్యమనే తేడా లేదు, పేద , ధనిక నే భేదం లేదు అందరిని ఓ ఆట ఆడేసుకుంటోంది కరోనా మహమ్మారి.కిక్కిరిసి జనాలు ఉండే పట్టణ ప్రాంతాలే కాదు కల్మషం లేని గ్రామీణ ప్రాంతాలకి సైతం ఈ కరోనా చొచ్చుకుపోతోంది.

పట్టి పీడిస్తోంది.

అమెరికా వైట్ హౌస్ కీలక అధికారి ఒకరు కరోనా మహమ్మారి కేవలం అమెరికాలోని పట్టాణాలలో మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా జూలు విదుల్చుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో అని ప్రాంతాలలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఈ క్రమంలోనే గవర్నర్ల తో కలిసి ప్రజారోగ్య సంస్థ పనిచేయడానికి సిద్దమయ్యిందని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ డేబోరా బిక్స్ తెలిపారు.ప్రస్తుతం అమెరికన్లు కరోనాకు సంభందించి కొత్త ఫేస్ లో ఉన్నారని ఆయాన తెలిపారు.

గడించిన నెలలుగా చూస్తే కరోనా ప్రస్తుతం గతంలో కంటే ఎంతో బలంగా మారుతోందని అన్నారు.కరోనా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలపై ప్రభావం చూపుతోందని తమకి అందిన నివేదికల ప్రకారం గ్రామీణ ప్రాంతాల వారు డేంజర్ జోన్ లో ఉన్నారని తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఫేస్ మాస్క్ లు ధరించాలని తెలిపారు.ఇప్పటికే 14 రాష్ట్రాలలో పర్యటించానని అన్ని చోట్లా పరిస్థితులు చేయి దాటనున్నాయని అన్నారు.వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోక పొతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

#Face Masks #Social Distance #Sanitizers #White House #Dr.Deborah

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus White House America Sanitizers Face Masks Social Distance Dr Deborah Birxs Related Telugu News,Photos/Pics,Images..