ఈ వ్యాపారి సూపరహే.. 20 రూపాయలకు 'కరోనా'ని అమ్మేస్తున్నాడు!  

Coronavirus Was Just For 20 Rupees - Telugu 20 Rs Corona Protect Masks, Corona Virus, Corona Virus Latest News, Corona Virus Selling, Face Masks Selling 20 Rs

ఏంటి ? ప్రపంచం అంత కరోనా వైరస్ కు వణుకుతుంటే ఆ వ్యాపారి 20 రూపాయలకు కరోనాను అమ్మేస్తున్నాడా? అసలు ఎం మాట్లాడుతున్నారు? అని మీకు సందేహం రావచ్చు.కానీ అది నిజం.

 Coronavirus Was Just For 20 Rupees

అక్షరాలా నిజం.అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది.

అతను 20 రూపాయలకు ఒక కరోనా.అని.కరోనా.కరోనా అంటూ అరుస్తున్నాడు.

ఈ వ్యాపారి సూపరహే.. 20 రూపాయలకు కరోనా’ని అమ్మేస్తున్నాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అక్కడ ఉన్న వారు అంత ఏంటి 20 రూపాయలకు కరోనా నా? అని షాక్ కి కూడా గురయ్యారు.మరికొందరు అయితే భయపడిపోయారు అంటే నమ్మండి.

కానీ అక్కడికి వెళ్తే తెలుస్తుంది.అతను కరోనాను అమ్మటం లేదు… కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు మాస్కులు వాడాలి అని ఆ మాస్కులను 20 రూపాయలకు అమ్ముతున్నాడు.

అయితే ఫేస్ మాస్క్.ఫేస్ మాస్క్ అని అనకుండా.

కరోనా.కరోనా అని అమ్మడంతో అందరూ భయపడ్డారు.

అందుకే ఒక్కసారిగా అతను వార్తల్లోకి ఎక్కాడు.సోషల్ మీడియాలో వార్తల్లోకి ఎక్కాడు.

అయితే ఇది చూసిన కొందరు నెటిజన్లు.కరోనా వైరస్ కేవలం 20 రూపాయిలే అంటూ జోకులు వేస్తున్నారు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus Was Just For 20 Rupees Related Telugu News,Photos/Pics,Images..

footer-test