2021 వరకు కరోనా మనతోనే ఉంటుందట!?  

Coronavirus Social Distance Vaccine - Telugu Bcg Vaccine, Corona Virus Will Extend 2021, Coronavirusm Corona Vaccine

వామ్మో.ఏంటండీ మీరు చెప్పేది.

 Coronavirus Social Distance Vaccine

మెం ఈ మూడు నెలలే కరోనా వైరస్ ని భరించలేకపోతున్నాం.అలాంటిది ఏకంగా వచ్చే సంవత్సరం వరకు కరోనా వైరస్ ఉంటుంది ఏంటి అని మీరు ఆశ్చర్య పోవచ్చు.కానీ ఇది అక్షరాలా నిజం.2021 వరకు కరోనా వైరస్ ఉంటుంది అని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.సాధ్యమైనంత వరకు కరోనా టెస్టులు చేయడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ఒక్కటే కట్టడికి మార్గాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో హార్వార్డ్ ప్రొపెసర్ ఆశిష్, యూరోపియన్ సీటీసీ మాజీ శాస్త్రవేత్త జోహాన్ తెలిపారు.

భారత్ వాడుతున్న బిసీజ్ వ్యాక్సిన్ మీడియేట్గానే పనిచేస్తుందని అయన చెప్పుకొచ్చారు.

2021 వరకు కరోనా మనతోనే ఉంటుందట-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు.చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ గత ఐదు నెలలుగా ప్రపంచ దేశాలను వణికించేస్తోంది.

వ్యాక్సిన్ లేక రోజు రోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.కాగా కరోనా వైరస్ వ్యాక్సిన్ రావడానికి మరో ఐదు నుండి ఆరు నెలలు సమయం పెట్టె అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్ద కూడా ఇటీవలే ప్రకటించింది.

మరి ఈ కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుతుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test