కరోనా దెబ్బతో తినే తిండి మారింది!

కరోనా వైరస్..

 Food Habits Was Changed Because Of Corona Virus   Coronavirus, Lock Down, Health-TeluguStop.com

ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది.ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ని నియంత్రించాలని గత నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుంది.ఇంకా ఈ లాక్ డౌన్ తో జనల ఆలోచనలు.జీవనం అంత మారాయి.ఉదయం నుండి రాత్రి వరుకు బయట తిరిగి తిరిగి వచ్చిన కనీసం చేతులు కడగాని వారు ఇప్పుడు ఇంటిలోని బాల్కనీలో నిల్చున్న స్నానాలు చేస్తున్నారు.ప్రతి అర్థగంటకు ఒకసారి శానిటైజర్ వేసి చేతులు రుద్ది రుద్ది పెడుతున్నారు.


అంతేకాదు.అందరూ ఇంట్లో ఉండటంతో శరీరంపై, చర్మంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అంతేకాదు వ్యాయామం చేస్తున్నారు.అంతేకాదు.

ఇన్నాళ్లకు ఆఫీస్ పనుల్లో ఉండి సరైన సమయానికి భోజనం చెయ్యని వారు అంత కూడా ఇప్పుడు ఇంట్లోనే మంచి ఆహారం సమయానికి తీసుకుంటున్నారు.

ఇంకా ఎప్పుడు స్విగ్గి, జొమాటోపై ఆధారపడిన వారు అంత కూడా ఇంట్లో పిల్లల కోసం పెద్దల కోసం వంటలు చేసి పెడుతున్నారు.

యూట్యూబ్ లో క్లాసులు చూసి మరి వంటలు నేర్చుకొని చేసిపెడుతున్నారు.తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, బ్రేడ్, పాలు, పెరుగు, చేపలు, గుడ్లు, చికెన్ వంటివి తెచ్చుకొని రకరకాల వంటకాలు చేసి పెడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube