దేశంలో విజృంభిస్తున్న కరోనా… కానీ శుభవార్త ఏంటంటే..?  

Corona cases in cros 6 lakhs but tha good news is, Coronavirus, India, Goa, Coronavirus Vacine, State Governaments, Lab Tests - Telugu Coronavirus, Coronavirus Vacine, Goa, India, Lab Tests, State Governaments

భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది అన్న విషయం తెలిసిందే.దీంతో కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

 Coronavirus India Goa Coronavirus Vacine

ఇక ఈ మహమ్మారి వైరస్ కు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాకపోవడం ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది.అయితే ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ శుభపరిణామం ఏమిటి అంటే రికవరీ రేటు ఎంతో బాగా ఉంది.ఇప్పటి వరకు కరోనా వైరస్ బారి నుంచి 3.5 లక్షల మంది కోలుకోవడం గమనార్హం.

రికవరీ రేటు 59.51 శాతంగా ఉండగా… పాజిటివ్ రేటు 8.34 గా ఉంది.కరోనా వైరస్ పై పెరుగుతున్న నేపథ్యంలో టెస్టుల ప్రక్రియ వేగవంతం చేయడం కీలకంగా మారింది.

దేశంలో విజృంభిస్తున్న కరోనా… కానీ శుభవార్త ఏంటంటే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర పరిధిలో ఉన్న ల్యాబ్ లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ లాక్ 2 అమలు అవుతున్న విషయం తెలిసిందే

అయితే ఈ వైరస్ ప్రభావం అతి తక్కువగా ఉన్న గోవాలో నేటినుంచి ప్రర్యాటకులను అనుమతించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అంతేకాకుండా గోవాకు పర్యటనకు వెళ్లే పర్యాటకులకు అక్కడ హోటల్ గదులను బుక్ చేసుకోవడానికి కూడా సదుపాయం కల్పించింది.ఇక మరోవైపు ఈ వైరస్కు వ్యాక్సిన్ కూడా మరికొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

#India #Goa #Lab Tests #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus India Goa Coronavirus Vacine Related Telugu News,Photos/Pics,Images..