కరోనా దెబ్బకు మారిన సమాజం..!  

Coronavirus Change People India Lockdown - Telugu Change People, Cleaning, Corona Effect, Coronavirus, India, Lockdown, Non Veg, Sanitizer

అవును.కరోనా వైరస్ ఇప్పటికే 12 లక్షలమందికిపైగా ప్రజలకు వ్యాపించింది.

 Coronavirus Change People India Lockdown

అందులో 65 వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు.ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా సమాజంలో కొన్ని మార్పులు కూడా జరిగాయి.

ఆ మార్పులు చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తుంది.ఆ మార్పులు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.

కరోనా దెబ్బకు మారిన సమాజం..-General-Telugu-Telugu Tollywood Photo Image

1.సంపూర్ణ మధ్య నిషేధం.

2.తెలుగు సీరియల్స్ ఆగిపోవడం.

3.ఇంట్లోనే ఉంటూ పిల్లలతో ఆదుకోవడం

4.ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళ కష్టాలు తెలుసుకొని వారికీ సాయం చెయ్యడం.

5.మాంసాన్ని పూర్తిగా మాని పూర్తి శాకాహారాన్నే తినడం.

6.వ్యక్తిగత శుభ్రం మీద, ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం.

7.బయట ఆహారం మని ఇంటి భోజనం చేయడం

8.నగలు, బట్టలు, షాపింగ్స్ మీద కాకుండా నిత్యావసర వస్తువుల కొనుకోవడం

9.డబ్బును పొదుపుగా వాడడం

10.భారతీయ సంప్రదాయాలు పాటించే పద్ధతులు గుర్తించడం, అవలంబించడం

11.

సామజిక సంక్షేమం కోసం ఆలోచించడం

12 పక్క వారు కూడా బాగుండాలి అని దేవుడిని కోరుకోవడం

13.పని మనిషి మీద ఆధారపడకుండా మన పనులు మనమే చేసుకోవాలి అని భావించడం.

ఇలా సమాజంలో కరోనా వైరస్ కారణంగా కొన్ని మంచి మార్పులు జరిగాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు