ఆ వ్యాక్సిన్‌‌ కరోనా మరణాలు తగ్గిస్తుందట!  

bcg vaccine prevents corona deaths, Coronavirus, BCG Vaccine, Corona Deaths, TB Vaccine, America New York, Brazil, Mexico - Telugu America New York, Bcg Vaccine, Brazil, Corona Deaths, Coronavirus, Mexico, Tb Vaccine

కరోనా వైరస్.ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Coronavirus Bcg Vaccine America

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి 24 లక్షలమందికి కరోనా వైరస్ వ్యాపించింది.ఇంకా అందులో ఏకంగా ఐదు లక్షలమందికిపైగా కరోనాకు బలయ్యారు.

ఇంకా 72 లక్షలమంది కరోనా నుండి కోలుకున్నారు.

ఆ వ్యాక్సిన్‌‌ కరోనా మరణాలు తగ్గిస్తుందట-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే కరోనా వైరస్ మరణాలను అడ్డుకోవడంలో వందేళ్లనాటి టీబీ వ్యాక్సిన్‌‌ కీలక పాత్ర పోషిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పరిశీలన చేస్తే బీసీజీ వ్యాక్సినేషన్‌‌ కొనసాగుతున్న దేశాల్లో మరణాల రేటు అతి తక్కువగా ఉంది అని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.ఇంకా అమెరికాకు చెందిన అలర్జీ, సంక్రమణ రోగాల సంస్థ చేసిన ఓ అధ్యయనంలో ఇది తేలింది.

అయితే అమెరికాలోని న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, లూసియానా, ఫ్లోరిడాతో పోలిస్తే బ్రెజిల్‌లోని పెర్నాంబుకో, రియోడి జనీరో, సావో పాలో, మెక్సికోలోని మెక్సికో నగరంలో మరణాల రేటు తక్కువగా ఉందట.దీనికి కారణం బీసీజీ వ్యాక్సిన్ అని తెలిపారు.

కాగా బీసీజీ ఒక ప్రాంతంలో 10% కవరేజ్‌ ఉంటే కొవిడ్‌ మరణాల్లో అక్కడ 10% తగ్గుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

#Mexico #TB Vaccine #Corona Deaths #Brazil #BCG Vaccine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus Bcg Vaccine America Related Telugu News,Photos/Pics,Images..