హీరోయిన్ లకు ఆ విషయంలో కష్టాలు తెచ్చిపెట్టిన కరోనా

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎంతలా కొనసాగుతుందో మనం చూస్తున్నాం.ఒక్కసారిగా జనజీవనం స్థంభించిపోయే పరిస్థితి ఏర్పడింది.

 Corona Who Brought Hardships To The Heroines In That-TeluguStop.com

అయితే మొదటి వేవ్ నుండి తేరుకొని ఇప్పడిప్పుడే అన్ని రకాల వర్గాలు కుదుటపడుతున్నాయని అనుకునే లోపే సెకండ్ వేవ్ రూపంలో మరో సారి కరోనా విరుచుక పడింది.మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ విధించడంతో మధ్యతరగతి ప్రజలు, వలస కూలీలు ఇలా అన్ని రకాల వర్గాలు ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం చూసాం.

అయితే ప్రస్తుత సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించక పోవడంతో మధ్యతరగతి ప్రజలు జీవనం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతోంది.అయితే కరోనా హీరోయిన్ లను దెబ్బ తీసిందని చెప్పవచ్చు.

 Corona Who Brought Hardships To The Heroines In That-హీరోయిన్ లకు ఆ విషయంలో కష్టాలు తెచ్చిపెట్టిన కరోనా-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హీరోయిన్ లు సినిమాలలో కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, స్టార్ హోటల్స్ ఓపెనింగ్స్ ద్వారా ఎక్కువ అదాయాన్ని ఆర్జిస్తారు. ప్రస్తుత కరోనా పరిస్థితులలో జన సమూహాలు ఏర్పడే అవకాశం లేకపోవడంతో ఇక హీరోయిన్ లకు కష్టాలు మొదలయ్యాయనే చెప్పవచ్చు.

అయితే కరోనా తగ్గు ముఖం పట్టిన తరువాత ఒక్కసారిగా అవకాశాలు రావడం, ఇక ఈ తరహా ఆదాయాలు కూడా హీరోయిన్ లకు అర్జీంచుకునే అవకాశం దొరుకుతుంది.మరి కరోనా ఎప్పుడు పోతుందో హీరోయిన్ ల కష్టాలు ఎప్పుడు తీరుస్తుందో అని సినిమా ప్రియులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

#Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు