వైరల్‌ : పెళ్లి పీఠల నుండి నేరుగా కటకటాల్లోకి, ఈ కొత్త జంట చేసిన తప్పేంటో తెలుసా?  

Corona Virus World Lock Down Temples And Mazids And Chruches Close South Africa Wedding Couples Police Arrest South Africa Lock Down - Telugu Corona Virus, Police Arrest, South Africa Lock Down, South Africa Wedding Couples, Temples And Mazids And Chruches Close, World Lock Down

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నేపథ్యంలో వందకు పైగా దేశాల్లో లాక్‌ డౌన్‌ అమలు అవుతున్నట్లుగా తెలుస్తోంది.పెద్ద చిన్న దేశాలు కలిసి చాలా వరకు దేశాల్లో లాక్‌ డౌన్‌ కొనసాగుతుంది.

 Corona Virus World Lock Down Temples And Mazids And Chruches Close South Africa Wedding Couples Police Arrest South Africa Lock Down

మన దేశంలో మాదిరిగా లాక్‌ డౌన్‌ను ఇతర దేశాల్లో కూడా కొందరు లైట్‌ తీసుకుంటున్నారు.ఇండియాలో లాక్‌ డౌన్‌ అమలులో ఉన్నా దేవాలయాల్లో ప్రార్థనలు, మసీదుల్లో నవాజులు చర్చిలో ప్రార్థనలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం.

పోలీసులు ఎంతగా ప్రయత్నించినా కూడా ఏదో ఒక చోట లాక్‌ డౌన్‌ నిబంధనలు తుంగలో తొక్కుతూనే ఉన్నారు.

వైరల్‌ : పెళ్లి పీఠల నుండి నేరుగా కటకటాల్లోకి, ఈ కొత్త జంట చేసిన తప్పేంటో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తాజాగా దక్షిణాఫ్రికాలో ఒక జంట పెళ్లి చేసుకుంటూ ఉండగా పోలీసులు వచ్చారు.అయితే హడావుడిగా పెళ్లి చేసుకోవడంతో పోలీసులు వచ్చే సమయంకు పెళ్లి తంతు పూర్తి అయ్యింది.పెళ్లి వేడుకలో వింధు ఇతర కార్యక్రమాలు జరగాల్సి ఉండగా పోలీసు వారి రాకతో ఆగిపోయింది.

వధు వరులు ఇద్దరు కలిసి వధువు ఇంటికి వెళ్లాల్సి ఉంది.ఆ తర్వాత రోజు వరుడి ఇంటికి వెళ్లాలి.

కాని పోలీసులు నేరుగా స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.కొత్త జంటనే కాకుండా బంధువులందరిని కూడా స్టేషన్‌కు తీసుకు వెళ్లి ఒక రోజు నిర్భందించి ఆ తర్వాత వారిని వ్యక్తిగ పూచికత్తుపై విడుదల చేయడం జరిగింది.

అక్కడ ఈనెల 16 వరకు లాక్‌ డౌన్‌ను విధిగా పాటించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కూడా పట్టించుకోకుండా పెళ్లి చేసుకోవడంతో పోలీసులు అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది.పెళ్లి ముందుగా నిర్ణయించుకున్న కారణంగా డేటు మార్చలేక పోయినట్లుగా ఆ కొత్త జంట చెప్పినా కూడా పోలీసులు మాత్రం వినిపించుకోలేదు.బంధువులపై కాస్త కఠినంగానే వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.మొత్తంగా 250 మంది వరకు గెస్ట్‌లు హాజరు అయ్యారు.ఇలాంటి సమయంలో అయిదు పది మంది కూడా ఒక్క చోట చేరకూడదు.అలాంటిది అంత మంది అక్కడ చేరడం అంటే చాలా పెద్ద తప్పే.

పోలీసులు వారికి తగిన శాస్తి చేశారంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..