కరోనాతో గృహ హింసకు తోడైన ఆఫీస్ హింస..!  

work from home, covid-19, corona virus,Problems With Work From Home, Work From Home Problems - Telugu Corona Virus, Covid-19, Problems With Work From Home, Work For Home, Work From Home, Work From Home Problems

ఇదేంటీ అలా అంటున్నారు ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.సాధారణంగా ఇంట్లో భార్యలకు గృహ హింస అనేది ఉంటుంది.

 Corona Virus Work From Home Problems

అయితే ఒకప్పుడు అది ఇంట్లో వారితో మాత్రమే ఉండేది.ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా గత నాలుగు నెలలుగా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇంట్లోనే ఉండాలి.ఇక్కడ భర్త, అత్త ఆ పని చెయ్యలేదు ఈ పని చెయ్యలేదు అని గొనిగి మానసిక సమస్యలు తీసుకువస్తే అక్కడ ఆఫీస్ వాళ్ళు కూడా ఇది ఏమైనా వర్క్ ఆ? అసలు టైం కి చెయ్యాలి అని తెలియదా అంటూ వారు గొడవ పడుతున్నారు.ఇలా గృహ హింసకు ఆఫీస్ హింస తోడైందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

కరోనాతో గృహ హింసకు తోడైన ఆఫీస్ హింస..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక పోతే వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఆడవారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని కొందరు చెప్తున్నారు.నిజానికి ఇంట్లోనే పని చెయ్యడం వల్ల అది లేదు ఇది లేదు.ఈ వంట బాలేదు, ఆ వంట బాలేదు అనడం.

కాస్త సైకో భర్తలు అయితే భార్యని శారీరకంగా మానసికంగా హింసించడం చేస్తున్నారని తాజాగా వెల్లడైంది.

కాగా కరోనా వైరస్ కారణంగా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

ఇది శాశ్వతం చెయ్యాలని కొందరు ఆలోచిస్తే మరికొందరు సగం జీతాలకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు దొరుకుతారు కదా అని ఆలోచిస్తున్నారు.మరి ఈ కరోనా కు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విషయం గురించి పూర్తిగా తెలుస్తుంది.

#Corona Virus #Work For Home #COVID-19 #Work From Home

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Virus Work From Home Problems Related Telugu News,Photos/Pics,Images..