నెల్లూరు జైలులో కరోనా క‌ల‌క‌లం  

corona is in jail in nellore nellor, jail, corona - Telugu Corona, Jail, Nellor

The corona virus is growing significantly in the country. Thousands of cases are reported every day. The situation is the same in the states. Governments are taking special measures. Increasing the number of tests .. Efforts are underway to provide better treatment for corona victims. Some are being moved to a home quarantine for treatment.

Corona boomed in Nellore district jail recently. There are 450 inmates in the jail. Doctors said that 75 of them got corona positive. Police in riot gear stormed a rally on Friday , removing hundreds of protesters by truck. Vigilant officers rushed some with serious condition to the hospital. Others were quarantined in jail .

దేశంలో కరోనా వైరస్ గణనీయంగా పెరుగుతోంది.రోజుకు వేల సంఖ్యలలో కేసులు నమోదవుతున్నాయి.

 Corona Virus Nellore Jail Home Quaraintaine

రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి.దీంతో ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

పరీక్షల సంఖ్యను పెంచుతూ.కరోనా బాధితులకు మెరుగైన చికిత్సను అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నారు.

నెల్లూరు జైలులో కరోనా క‌ల‌క‌లం-General-Telugu-Telugu Tollywood Photo Image

కొందరిని హోం క్వారంటైన్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లా జైలులో కరోనా విజృంభించింది.

జైలులో 450 మంది ఖైదీలు ఉండగా.వారిలో 75 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు.

దీంతో జైలులో ఖైదీలపాటు పోలీసులు భయాందోళనకు గురవుతున్నారు.అప్రమత్తమైన అధికారులు సీరియస్ కండీషన్ ఉన్న కొందరిని ఆస్పత్రికి తరలించారు.

మరికొందరిని జైలులోనే క్వారంటైన్ చేశారని సమాచారం.

జైలులో ఒకే సారి 75 మందికి కరోనా రావడంతో తీవ్ర కలవరం రేగింది.

నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 8578 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో ప్రస్తుతం 5783 యాక్టివ్ కేసులుండగా.2795 మంది కరోనాతో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.జిల్లాలోని అన్ని కోవిడ్ కేంద్రాల్లో ప్రభుత్వం 3134 బెడ్లను ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం 1791 బెడ్లు కరోనా బాధితులతో నిండిపోయింది.కరోనా శరవేగంగా విస్తరిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆదివారం (ఈ రోజు) మాంసపు దుకాణాలు బంద్ చేశారు.కాగా, కరోనాతో జిల్లాలో ఇప్పటివరకు 115 మంది మరణించారు.

#Nellor #Corona #Jail

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Virus Nellore Jail Home Quaraintaine Related Telugu News,Photos/Pics,Images..