దేశంలో కరోనా వైరస్ లేటెస్ట్ లెక్కలు..!!

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశంలో కొత్తగా నమోదైన కరుణ కేసుల వివరాలను ఈరోజు ఉదయం రిలీజ్ చేయడం జరిగింది.కేంద్రం విడుదల చేసిన కరోనా హెల్త్ నేటి వైరస్ లేటెస్ట్ లెక్కలు చూసుకుంటే దేశంలో గడచిన 24 గంటల్లో 13,742 కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1,10,30,176 కు చేరింది.

 Corona Virus Latest Figures In The Country 2-TeluguStop.com

ఇక ఇదే తరుణంలో గడిచిన 24 గంటల్లో 14,037 మహమ్మారి నుండి కోలుకోవటంతో 1,07,26,702 మొత్తంగా  కోలుకున్నారు.ఇదిలా ఉంటే కొత్తగా నమోదైన కేసుల తో కలిపి ప్రస్తుతం 1,46,907 మందిలో కొంతమంది హాస్పిటల్లో మరి కొంతమంది ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

 Corona Virus Latest Figures In The Country 2-దేశంలో కరోనా వైరస్ లేటెస్ట్ లెక్కలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 104 మంది కరోనా వల్ల మృతి చెందటంతో.మృతుల సంఖ్య 1,56,567 కు పెరిగింది.

#CoronaPositive #CoronaHealth #CoronaRecovery #Corona India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు