తెలంగాణ లో కరోనా వైరస్ సరికొత్త డీటెయిల్స్..!!

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 165 కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ లో వివరాలు తెలియజేసింది.గడిచిన 24 గంటల్లో కరోనా వలన రాష్ట్రవ్యాప్తంగా ఒకరు మరణించినట్లు తెలిసింది.

 Corona Virus Latest Details In Telangana-TeluguStop.com

అదే సమయంలో 149 మంది కరోనా నుండి కోలుకోవటం జరిగింది.దీంతో కరోనా నుండి కోలుకున్న వారిసంఖ్య చూసుకుంటే 2,93,940.

ఇక రాష్ట్రంలో తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య మొత్తంగా చూసుకుంటే 2,97,278 కి చేరింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య చూసుకుంటే 1,623 ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసుల 1,715.

 Corona Virus Latest Details In Telangana-తెలంగాణ లో కరోనా వైరస్ సరికొత్త డీటెయిల్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిలో 681 మంది హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటూ ఉండగా, మిగిలిన వారు ఇంటిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

.

#CoronaHealth #Corona #CoronaPositive #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు