కరోనాని జయించిన వారు జీవితాంతం రుచి, వాసన కోల్పోతారా.. నిజమెంత?  

corona virus, covid-19, smell problem, - Telugu Corona Virus, Covid-19, Smell Problem

కరోనా వైరస్.ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Corona Virus Covid 19 Smell Problem

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లమందికి వ్యాపించింది.అలాంటి ఈ వైరస్ బారిన పడిన సమయంలో వచ్చిన లక్షణాలు కరోనా నుంచి కోలుకున్నవారిలో అధికంగా కనిపిస్తున్నాయి అని అధ్యయనం చెప్తుంది.

TeluguStop.com - కరోనాని జయించిన వారు జీవితాంతం రుచి, వాసన కోల్పోతారా.. నిజమెంత-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కరోనా వైరస్ వ్యాపించిన సమయంలో రుచి తెలియకపోవడం.వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కరోనా నుండి కోలుకున్న వారిలో కనిపిస్తున్నట్టు కరోనా బారిన పడిన సమయంలో కనిపించిన లక్షణాలు దీర్ఘకాలం పాటు అలానే ఉంటున్నాయని ఆ అధ్యయనం చెబుతోంది.సాధారణంగా ఈ తరహా లక్షణాలు మొదటి లక్షణాలు ఇవి.

సాధారణంగా అయితే చాలా మందిర్ వైరస్ నుంచి కోలుకున్న వారికి కొన్ని రోజులకే సాధారణంగానే రుచి, వాసన తిరిగి పొందే అవకాశం ఉంటుందని కానీ కొంతమందికి జీవితాంతం ఈ సమస్య ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.రుచి, వాసన కోల్పోయేది ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్న వారిలో కనిపిస్తుంది.

నిజానికి జలుబు వచ్చిన సమయంలో కూడా వాసనా కోల్పోతారు.కానీ దీనికి కారణం శ్లేష్మం అనేది మారడం వల్ల.అప్పుడు ముక్కు సూపర్ స్టఫ్ అవుతుందని వారు తెలిపారు.

జలుబు తగ్గగానే వాసనా తిరిగి వస్తుందని కోవిడ్ లో ఆ అవకాశం లేదని పరిశోధకులు అంటున్నారు.ఇలా అవ్వడం కేవలం 11 శాతం మందికి మాత్రమే అని మిగితా 89% మందికి మామూలుగానే ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.

#COVID-19 #Corona Virus #Smell Problem

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Virus Covid 19 Smell Problem Related Telugu News,Photos/Pics,Images..