అతి తక్కువ ధరకే కరోనా చికిత్సకు యాంటీవైరల్ డ్రగ్..!  

corona virus, covid-19, antiviral drug, lupin, favipiravir drug - Telugu Antiviral Drug, Corona Virus, Covid-19, Favipiravir Drug, Lupin

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎలా వణికించింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ భారిన ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లమంది పడ్డారు.

TeluguStop.com - Corona Virus Covid 19 Antiviral Drug Lupin Favipiravir Drug

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అందులో కోటిమందికిపైగా కరోనా నుండి కోలుకోగా 7 లక్షలమంది కరోనా వైరస్ కు బలయ్యారు.

TeluguStop.com - అతి తక్కువ ధరకే కరోనా చికిత్సకు యాంటీవైరల్ డ్రగ్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇంకా అలాంటి కరోనా వైరస్ కోసం యాంటీవైరల్ డ్రగ్ ఫవిపిరవిర్‌ వెర్షన్ వచ్చేసింది.

ఈ డ్రగ్ ను ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ లాంచ్ చేసింది.కరోనా నివారణకు ప్రయోగాత్మక డ్రగ్ గా చెప్తున్నా ఈ ఫవిపిరవిర్‌ ఔషధం అతి తక్కువ ధారణే అందించనున్నారు.

***

కోవిహాల్ట్ పేరుతో ఈ టాబ్లెట్ ను అందుబాటులోకి తీసుకోవచ్చారు.

సిప్లా లిమిటెడ్, సన్ ఫార్మా, హెటెరో ల్యాబ్స్‌తో సహా జనరిక్ ఔషధ కంపెనీ ఫావిపిరవిర్ అభివృద్ధి చేసింది.

అయితే లుపిన్ వెర్షన్, కోవిహాల్ట్ 10 టాబ్లెట్ల స్ట్రిప్ రూపంలో లభిస్తుంది.ఇంకా ఒక్క టాబ్లెట్ ధర 49 రూపాయిల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.కాగా సన్ ఫార్మా మొన్న మంగళవారం తన సొంత వెర్షన్ టాబ్లెట్ ‌ను కేవలం రూ .35 లకే విడుదల చేసింది.భారతదేశంలో ఇప్పటివరకు అతి తక్కువ ధరకే లభించే యాంటీ వైరల్ డ్రగ్ ఇదే.

#Antiviral Drug #COVID-19 #Corona Virus #Lupin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Virus Covid 19 Antiviral Drug Lupin Favipiravir Drug Related Telugu News,Photos/Pics,Images..