టీటీడీ ఉద్యోగస్తులకు నేడు వ్యాక్సినేషన్..!!

దేశంలో కరోనా కలకలం సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దేశంలో చాలామంది ప్రముఖులు మరియు సామాన్యులు మరణించిన సంగతి తెలిసిందే.

 Corona Vaccination For Ttd Employees Today , Ttd, Corona Vaccination, Ttd Employ-TeluguStop.com

దాదాపు కొద్ది వారాలపాటు దేశంలో రోజుకు ఐదు లక్షలకు దగ్గరలో కొత్త కేసులు నమోదు కాగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చురుగ్గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సమాధానం లో పనిచేసే ఉద్యోగస్తులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.

దీని కోసం నేడు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.కాగా ప్రస్తుతం మహమ్మారి ప్రభావం చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు మెల్లమెల్లగా పోటెత్తుతున్నారు.

అదే రీతిలో టీటీడీ బోర్డు కూడా కరోనా నిబంధనలను సడలించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube