నర్సింగ్‌ విద్యార్థిని శత్రువుగా మార్చిన కరోనా.. !

ఈ కరోనా సమయంలో ప్రపంచం రుణపడి ఉందంటే అది ఒక డాక్టర్లకు, నర్సింగ్ స్టాఫ్‌కు మాత్రమే.అలాగని పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు లేరని కాదు కానీ కోవిడ్ పేషంట్లకు దగ్గరా వెళ్లి చికిత్స అందిస్తూ వారిని కాపాడటానికి అహార్నిశలు పీపీ కిట్లు వేసుకుని శ్రమిస్తున్నారు వీరు.

 Corona Turns Nursing Student Into An Enemy-TeluguStop.com

ఇందులో కూడా కొందరు దొంగ వేషాలు వేసే వారు ఉన్నారు అది వేరే విషయం.

ఇకపోతే ఒకప్పుడు నర్స్ అంటే చులకనగా చూసే వారు.

 Corona Turns Nursing Student Into An Enemy-నర్సింగ్‌ విద్యార్థిని శత్రువుగా మార్చిన కరోనా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కరోనా వల్ల నర్స్ అంటే అమ్మకంటే ఎక్కువే అయ్యారు.ఇలాంటి వృత్తిని చేబట్టిన వారిని పొగడకున్న ఫర్వాలేదు.

కానీ అవమానించ కూడదు.కానీ బెంగ‌ళూరులో మాత్రం ఒక నర్స్ పట్ల కృరంగా ప్రవర్తించారు ఒక కుటుంబం వారు.

ఆ వివరాలు చూస్తే.

ఇందిరానగర్‌ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన నర్స్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్న ప్రియదర్శి(20) తల్లి గత ఏడాది కరోనాతో మరణించిందట.

ఆ తర్వాత వారి ఇంటి పక్కన నివాసం ఉండే ప్రభుకి గత నెలలో కోవిడ్‌ సోకిందట.అయితే తనకు ఇలా కావడానికి ప్రియదర్శి కారణం అని కక్ష పెంచుకున్న ప్రభు తన ఇద్దరు సోదరులతో కలిసి ప్రియదర్శి పై కత్తితో దాడి చేసి గాయపరిచారట.

ప్రస్తుతం ఈ కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందట.

#Student #Bangalore #Lakshmipuram #Nurse Training #Indiranagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు