ఆ రాష్ట్రాల నుండి వస్తే తప్పనిసరిగా కరోనా టెస్టులు..!!

దేశంలో కరోనా వైరస్ కేసు లో ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాలు అలర్ట్ అవుతున్నాయి.దీనిలో భాగంగా ఆయా రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.

 Corona Tests Are A Must If You Come From Those States-TeluguStop.com

ఇలా ఉంటే మహారాష్ట్ర అదేవిధంగా కేరళ రాష్ట్రాలలో కేసులు ఊహించని విధంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఉన్నత స్థాయి వైద్యులు అక్కడ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

కొత్త రకం వైరస్ ఆ రాష్ట్రాలలో ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేరళ మహారాష్ట్ర నుండి వస్తే కచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

 Corona Tests Are A Must If You Come From Those States-ఆ రాష్ట్రాల నుండి వస్తే తప్పనిసరిగా కరోనా టెస్టులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో రోడ్డు మరియు రైలు అదేవిధంగా విమాన మార్గాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్ట్ లు చేయాలని ఒకవేళ అందులో పాజిటివ్ వస్తే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలని, అందులో కూడా పాజిటివ్ గా నిర్ధారణ జరిగితే వారిని హోమ్ ఐసోలేషన్ కు తరలించాలని యూపీ సర్కార్ ఆదేశించింది.

.

#Maharashtra #Utter Pradesh #Kerala #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు