తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కరోనా కలకలం!  

corona Virus test to gangavva in bigg boss house bigg boss 4 telugu, gangavva, corona virus, covid-19 test, - Telugu Bigg Boss 4 Telugu, Corona Virus, Covid-19 Test, Gangavva

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభమై ఇప్పటికి 12 రోజులు అవుతుంది.మొదటి వారం అంత గొడవలు అన్ని ఉన్నప్పటికి ప్రస్తుతం అవి ఏమి లేకుండా షో లో టాస్కులు, డ్యాన్సులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

TeluguStop.com - Corona Test To Gangavva In Bigg Boss House

అయితే ఈ షోలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.గంగవ్వ.

యూట్యూబ్ ఛానెల్ తో ఫేమస్ అయిన గంగవ్వకు సోషల్ మీడియాలో భారీస్థాయిలో ప్రేక్షకుల ఆదరణ ఉంది.

TeluguStop.com - తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కరోనా కలకలం-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడే ఆమెను నామినేషన్స్ లోకి తోశారు మిగతా కంటస్టెంట్లు.

కానీ ఆమె అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి ముందుగానే సక్సెస్ అయ్యింది.ఇక ఈ రెండో వారం కూడా గంగవ్వ నామినేషన్స్ లోకి వచ్చింది.అయితే పల్లెటూరి వాతావరణం

ఎంతైనా వయసు ఎక్కువ కదా! మిగిత కంటస్టెంట్స్ తో పోలిస్తే గంగవ్వ నిస్వార్థంగా ఉంటోంది.ఎన్నో కష్టాలను చూసిన ఆ గంగవ్వ ఈ బిగ్ బాస్ హోస్ లో ఉండలేకపోతుంది.సరైన ఇల్లు లేకపోయిన పల్లెటూరి వాతావరణంపై పచ్చని ప్రపంచానికి అలవాటు పడ్డ గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ నచ్చడం లేదు.చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.

ఆ ఇబ్బంది కారణంగానే ఆమె అనారోగ్యానికి గురయ్యింది.నిన్న బిగ్ బాస్ తో మాట్లాడిన ఆమెకు అనారోగ్యం కావడంతో రెండోవసారి కరోనా పరీక్ష చేసినట్టు సమాచారం.

అయితే బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యే 14 రోజుల ముందే కరోనా పరీక్ష చేసి క్వారంటైన్ పెట్టారు.ఆతర్వాత వైద్య పరీక్షలు చేసి నెగటివ్ వచ్చిన తర్వాతనే వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు.

కానీ ఇప్పుడు షో లో పని చేసే కొందరు టెక్నీషియ‌న్ల‌కు కరోనా పాజిటివ్ రావడంతో అందుకే గంగవ్వ అనారోగ్యం అంటే పరీక్ష చేసినట్టు సమాచారం.మరి ఫలితం ఏం వస్తుందో చూడాలి.

#Corona Virus #Gangavva #COVID-19 Test

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Test To Gangavva In Bigg Boss House Related Telugu News,Photos/Pics,Images..