హరిద్వార్ లో కరోనా టెన్షన్..!!- Corona Tension In Haridwar Kumbhmela

corona tension in haridwar kumbhmela , China, Haridwar, kumbhmela, shaahi snaan, corona tension, corona second wave, covid 19 alert, 13.5 lac people, no corona rules, corona in kumbhmela - Telugu 13.5 Lac People, China, Corona In Kumbhmela, Corona Second Wave, Corona Tension, Covid 19 Alert, Haridwar, No Corona Rules, Shaahi Snaan

చైనా నుండి ప్రపంచ దేశాల్లో కరోనా ఎంట్రీ ఇచ్చిన క్రమంలో ఇండియా మొదటి దశలో అద్భుతంగా డిఫెండ్ చేసుకోగలిగింది.అన్ని రకాలుగా డెవలప్ అయిన దేశాలు చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.

 Corona Tension In Haridwar Kumbhmela-TeluguStop.com

కానీ సెకండ్ వేవ్ వచ్చేసరికి ఇండియాలో పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది.వారం వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదు కావటం కాక ఈ రోజు ఒక్క రోజు రెండు లక్షలకు పైగా కొత్త కేసులు బయటపడటంతో దేశంలో ప్రజలు బిత్తరపోతున్నారు.

 Corona Tension In Haridwar Kumbhmela-హరిద్వార్ లో కరోనా టెన్షన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా అనేక రాష్ట్రాలలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండగా కుంభమేళా అంటూ హరిద్వార్ లో దాదాపు 13.5 లక్షల మంది సాధువులు, నాగా సాధువులు కరోనా నిబంధనలు పాటించకుండా బుధవారం పాల్గొన్నారు.కుంభమేళాలో శాహిస్నాన్ అనే ముఖ్యమైన కార్యక్రమంలో లక్షలాదిమంది సాధువులు గంగానదిలో రాజ స్నానం చేయడం జరిగింది.ఇంత ఒక్కసారిగా ఇంతమంది హరిద్వార్ లో పాల్గొనటంతో.ఆ ప్రాంత ప్రజలకు కరోనా టెన్షన్ స్టార్ట్ అయింది.

#Haridwar #Corona Tension #No Corona Rules #China #13.5 Lac People

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు