క‌రోనా నుంచి కోలుకున్న‌వారికి కొత్త ముప్పు.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!!  

corona recovered patients suffering from lung damage in wuhan!! corona recovered patients, lung damage, wuhan, latest news, coronavirus, covid-19, coronavirus updates, - Telugu Corona Recovered Patients, Coronavirus, Coronavirus Updates, Covid-19, Latest News, Lung Damage, Wuhan

ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల మ‌నుగ‌డ‌కు గండంగా మారిన క‌రోనా వైర‌స్‌.ఎప్పుడు నావ‌డం అవుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు.చిన్నా.పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌ను కుదుపేస్తున్న క‌రోనా వైర‌స్‌.ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది.మొద‌ట చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.

TeluguStop.com - Corona Recovered Patients Lung Damage Wuhan Latest News

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అంత‌కంత‌కూ విజృంభించి ప్ర‌పందేశాలు పాకేసింది.

TeluguStop.com - క‌రోనా నుంచి కోలుకున్న‌వారికి కొత్త ముప్పు.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ప్ర‌జ‌లు క‌రోనా పేరు చెబితేనే ఆమ‌డ‌దూరం పారిపోతున్నారు.

క‌రోనా అడ్డుకునే వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.దీనిని క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌పంచ‌దేశాల‌కు త‌ల‌కు మించిన భారంగా మారింది.

***

అయితే ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా గురించి మ‌రో ఆస‌క్తికర విష‌యం బ‌య‌ట‌ప‌డింది.కరోనా నుంచి కోలుకున్న చాలా మందిలో ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నట్లు చైనాలోని వుహాన్ యూనివర్సిటీ వైద్య నిపుణులు చెబుతున్నారు.

తాజా ఆధ్య‌య‌నం ప్ర‌కారం.అక్క‌డ కోలుకున్న 90 శాతం మంది మ‌ళ్లీ ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నార‌ని వారు వెల్ల‌డించారు.వీరిలో దాదాపు ఐదు శాతం మంది మళ్లీ హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.కరోనాను జ‌యించివారితో ఐదు నిమిషాలపాటు నడిపించగా.

వారు 4 వంద‌ల‌ మీట‌ర్లు మాత్రమే న‌డిచార‌ని.ఆరోగ్యవంతులు అదే స‌మ‌యంలో 5 వంద‌ల మీటర్లు నడవగలిగార‌ని గుర్తించారు.

దీని బ‌ట్టీ.సంపూర్ణ ఆరోగ్యవంతులకు పనిచేస్తున్నట్లుగా.కరోనాను జ‌యించిన‌వారిలో ఊపిరితిత్తులు పనిచేయడం లేదని తేల్చారు.ముఖ్యంగా కరోనాను కోలుకున్న వారి ఊపిరితిత్తుల్లో వాయు ప్రసరణ, గ్యాస్ ఎక్స్ఛేంజ్ విధులు సక్రమంగా జరగడం లేద‌ని తాజాగా ఆధ్య‌య‌నంలో తేల్చారు.

ఏదేమైనా వీరిలో రోగ నిరోధక వ్యవస్థ ఇంకా సంక్రమంగా కుదుటపడలేదని చైనాలోని వుహాన్ యూనివర్సిటీ వైద్య నిపుణులు చెబుతున్నారు.

#Coronavirus #COVID-19 #Lung Damage #CoronaRecovered #Wuhan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Recovered Patients Lung Damage Wuhan Latest News Related Telugu News,Photos/Pics,Images..