కేంద్ర మంత్రి అమిత్ షాకు కరోనా..!  

central minister amit sha, bjp leader, corona positive, - Telugu Bjp Leader, Central Minister Amit Sha, Corona Positive

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది.తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయింది.

 Corona Positive For Union Minister Amit Shah

దీంతో కరోనా చికిత్స నిమిత్తం అమిత్ షా ఆస్పత్రిలో చేరారు.తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు.

కరోనా పాజిటివ్ గా తేలినట్టు అమిత్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షాకు కరోనా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని అమిత్ షా సూచించారు.అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.

బాల గంగాధర్ తిలక్ 100వ వర్థంతి సందర్భంగా శనివారం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన వెబినార్ ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.ఆ ప్రారంభ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని.

కరోనా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.

#BJP Leader #CentralMinister #Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Positive For Union Minister Amit Shah Related Telugu News,Photos/Pics,Images..