వరుడికి కరోనా పాజిటివ్.. పెళ్లి వాయిదా  

Marriage Postponed due to Groom Tested Positive, siricilla, groom, Corona positive, Postponement marriage - Telugu Corona Positive, Groom, Marriage Postponed Due To Groom Tested Positive, Postponement Marriage, Siricilla, Sirisilla

పెళ్లి వేడుకల్లో అందరూ బిజీ అయ్యారు.ఆదివారమే (ఈ రోజు) పెళ్లి.

TeluguStop.com - Corona Positive For The Groom Marriage Postponed

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

పెళ్లి కుమారుడి ఇంట్లో.పెళ్లి కూతురు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు కూడా ముగిసి అందరూ పెళ్లిలో మునిగిపోయారు.

TeluguStop.com - వరుడికి కరోనా పాజిటివ్.. పెళ్లి వాయిదా-General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ, అందరికి ఊహించని మలుపు ఎదురైంది.తోటి ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించుకున్న వరుడికి శనివారం (నిన్న) కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీంతో పెళ్లి కాస్త వాయిదా పడింది.

***

ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్ నగర్ లో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.రాజీవ్ నగర్ కు చెందిన వరుడికి కోనరావుపేట మండల కొలనూర్ కు చెందిన యువతితో ఈ నెల 9న వివాహానికి ముహుర్తాలు పెట్టారు.

వరుడు మున్సిపల్ లో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంటాడు.మూడు రోజుల కిందట తోటి ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో వరుడు కూడా కరోనా పరీక్షలు నిర్వహించుకున్నాడు.

ఆదివారం పెళ్లి ఉండగా శనివారం కరోనా పరీక్షల రిపోర్టులు వచ్చాయి.రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలడంతో వరుడిని ఆస్పత్రికి తరలించారు.

దీంతో ఇరు తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకున్న తర్వాత వివాహతంతు జరిపితే బాగుటుందని నిశ్చయించి పెళ్లిని వాయిదా చేశారు.

#Sirisilla #Siricilla #Groom #Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Positive For The Groom Marriage Postponed Related Telugu News,Photos/Pics,Images..