అక్కడ పెంపుడు కుక్కకు కరోనా పాజిటివ్.. చివరికి ఏమైందంటే?  

dog in georgia tests positive for virus that causes covid,georgia dog corona positive - Telugu Dog In Georgia Tests Positive For Virus That Causes Covid, Georgia Dog Corona Positive

కరోనా వైరస్.ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ ఇది.

 Corona Positive Dog Georgia

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.ప్రపంచ దేశాల ఆర్ధిక పరిస్థితిని దెబ్బతీసింది.

ఈ కరోనా వైరస్ కు ఇప్పటికే 5 లక్షలమందికిపైగా బలయ్యారు.కోటి పది లక్షలమంది కరోనా వైరస్ బారిన పడ్డారు.ఇంకా అందులో 62లక్షలమంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు.40 లక్షలమంది కరోనా వైరస్ చికిత్స తీసుకుంటున్నారు.
ఇకపోతే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా వస్తుంది.ఇంకా అలానే జార్జియా దేశంలో ఓ పెంపుడు కుక్కకూ కూడా కరోనా వైరస్ సోకింది.6 సంవత్సరాల వయసు ఉన్న ఈమిశ్రమ జాతి కుక్క నాడి సంబంధ అనారోగ్యంతో బాధపడుతుంది అని యజమానులు కరోనా పరీక్షా చేయించారు.

అక్కడ పెంపుడు కుక్కకు కరోనా పాజిటివ్.. చివరికి ఏమైందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా అది పాజిటివ్ అబూ తేలినట్టు జార్జియా ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

అయితే కరోనా వైరస్ వల్లనే కుక్కకు నాడీ సంబంధ అనారోగ్యం సంభవించిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.పెంపుడు జంతువులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పినప్పటికీ కుక్కకు కరోనా సోకడం ప్రస్తుతం సంచలనం రేపింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Positive Dog Georgia Related Telugu News,Photos/Pics,Images..