కరోనా దెబ్బకు మాయం కానున్న పాపలు వీరే!  

Corona Lockdown Tollywood Heroine - Telugu Corona, Heroine, Lockdown, Telugu Movie News, Tollywood

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

 Corona Lockdown Tollywood Heroine

అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా మూతపడ్డాయి.అటు సినిమా రంగం కూడా కరోనా దెబ్బకు మూతపడింది.

ప్రస్తుతం ఎలాంటి షూటింగ్‌లు జరగకపోవడంతో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

కరోనా దెబ్బకు మాయం కానున్న పాపలు వీరే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ కరోనా వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ భారీ నష్టాలను తీసుకురావడం ఖాయమని పలువురు అంటున్నారు.

అటు సినిమా రంగంలోని పలువురు స్టార్స్ ఈ కరోనా దెబ్బకు కనిపించకుండా పోనున్నారట.ముఖ్యంగా ఫేడవుట్ అవుతున్న హీరోయిన్లకు కరోనా దడ పుట్టిస్తోంది.అసలే అరొకర అవకాశాలు వస్తు్న్న వీరికి కరోనా మహమ్మారి చుక్కలు చూపిస్తోందట.ఈ జాబితాలో టాలీవుడ్‌కు చెందిన చాలా మంది పేరు ఉంది.

ముఖ్యంగా హెబ్బా పటేల్, శ్రద్ధా దాస్, ప్రగ్యా జైస్వాల్, రెజీనా, అను ఇమ్మాన్యుయెల్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.వీరిన తెలుగు దర్శకనిర్మాతలు కేమియో పాత్రల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపుతున్నా, లాక్‌డౌన్ తరువాత పరిస్థితి మారుతుందని, వీరికి భారీమొత్తం చెల్లించి నష్టపోయే కంటే కొత్తవారిని తక్కువ రేటుకు పట్టుకు రావచ్చని వారు ఆలోచిస్తు్న్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Lockdown To Vanish Several Actresses Related Telugu News,Photos/Pics,Images..